తెలుగుపాఠకలోకానికి స్వాగతం.
మీఆదరణ, అభిమానాలకోసం నాకథలు ఇక్కడ పెడుతున్నాను. ఇది నా తెలుగుతూలిక.
మీకు తోచిన సలహాలు, సహృదయంతో ఇవ్వగలరని ఆశిస్తూ.
http://tethulika.wordpress.com చూడండి.
మాలతి
తెలుగుపాఠకలోకానికి స్వాగతం.
మీఆదరణ, అభిమానాలకోసం నాకథలు ఇక్కడ పెడుతున్నాను. ఇది నా తెలుగుతూలిక.
మీకు తోచిన సలహాలు, సహృదయంతో ఇవ్వగలరని ఆశిస్తూ.
http://tethulika.wordpress.com చూడండి.
మాలతి
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
నవ రచన గారూ,
మామూలుగా బ్లాగులో స్నంతరచనలే కదండీ. చర్చావేదిక పెడదాం అనుకుంటున్నాను. అక్కడ మీరు ఏకథమీదనైనా అభిప్రాయాలు రాస్తే బాగుంటుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — డిసెంబరు 11, 2007 @ 8:53 అపరాహ్నం
memu maa kathalu pampiste meeru prachuristhara?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా nava rachana — డిసెంబరు 11, 2007 @ 7:04 అపరాహ్నం
మంచిమాటే. చూస్తానండీ.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — డిసెంబరు 8, 2007 @ 12:15 అపరాహ్నం
తెలుగు కధలన్నారు, తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బొమ్మ ఐతే బాగుండేదేమో!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — డిసెంబరు 8, 2007 @ 10:06 పూర్వాహ్నం
ధన్యవాదాలు.
- మాలతి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — డిసెంబరు 5, 2007 @ 11:34 పూర్వాహ్నం
మీ కథలు బాగున్నాయి. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.
http://www.jalleda.com
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా జాలయ్య — డిసెంబరు 5, 2007 @ 4:50 పూర్వాహ్నం
బ్లాగు కొత్తది కావొచ్చు కాని మీ కధలు నేను యింతకుముందె యెన్నో చదివెను.తప్పక అందరికి అందుబాటులో వుంచగలరని నాకోరిక.
జాబాలిముని పుట్రేవు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా jabalimuni — డిసెంబరు 3, 2007 @ 2:16 అపరాహ్నం
ఒఓ. రెండు కథలు పెట్టాను. అవి మీదృష్టికి రాలేదా. ఎక్కడ పొరపాటు చేసాను దయచేసి చెప్పగలరా. టాగులలో కథలు, తెలుగుకథలు అని పెట్టాను.
కృతజ్ఞతలు.
మాలతి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — డిసెంబరు 3, 2007 @ 1:27 అపరాహ్నం
మీ కథ కోసం వేచి వుంటాము.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా cbrao — డిసెంబరు 3, 2007 @ 12:15 అపరాహ్నం
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Mr WordPress — డిసెంబరు 2, 2007 @ 1:38 అపరాహ్నం