లత రచనల్లో విశేషాలు
డిసెంబరు 12, 2007 ద్వారా tethulika
లత రచనలమీద నేను ఆంగ్లంలో రాసిన వ్యాసం www.thulika.net లో పెట్టాను. అక్కడ చర్చలకి వసతి లేకపోవడంచేత, లత అభిమానులు ఆవ్యాసం ఆధారంగా కానీ, మరే విధమయిన అభిప్రాయాలు గానీ ఇక్కడ చర్చించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
మాలతి