తెలుగు తూలిక

డిసెంబరు 12, 2007

లత రచనల్లో విశేషాలు

ప్రచురించిన వర్గము చర్చలు, సాహిత్యం — malathi @ 9:04 అపరాహ్నం
Tags: ,

లత రచనలమీద నేను ఆంగ్లంలో రాసిన వ్యాసం  www.thulika.net లో పెట్టాను. అక్కడ చర్చలకి వసతి లేకపోవడంచేత, లత అభిమానులు ఆవ్యాసం ఆధారంగా కానీ, మరే విధమయిన అభిప్రాయాలు గానీ ఇక్కడ చర్చించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.

మాలతి

వ్యాఖ్యలు లేవు »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.