తెలుగు తూలిక

జనవరి 10, 2008

చివురుకొమ్మ చేవ

ప్రచురించిన వర్గము నాకథలు, సాహిత్యం — malathi @ 3:18 అపరాహ్నం
Tags: , , ,

చివురుకొమ్మ చేవ

2002లో ఇ-పత్రిక, ఆంధ్రజ్యోతి, తరవాత తెలుగునాడిలో ప్రచురితమైన ఈకథలో చిన్నపిల్లలు మనమనుకున్నంత అమాయకులు కారని ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. నావయసువాళ్లు అంతచిన్నపిల్లకి అంతపెద్దమాటలేమిటి అన్నారు కాని ఈరోజుల్లో పిల్లలచురుకుదనం చాలామంది చూడగలరనే నానమ్మకం.

వ్యాఖ్యలు లేవు »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.