తెలుగు తూలిక

ఫిబ్రవరి 4, 2008

నావేదనతో కలిసి మేమిద్దరం

ప్రచురించిన వర్గము కవితలు, సాహిత్యం — malathi @ 3:49 అపరాహ్నం
Tags:

నావేదనతో కలిసి మేమిద్దరం

నాస్నేహితురాలు సాయిపద్మమూర్తి రాసిన కవిత, painకి నా అనువాదం. http://www.angelfire.com/realm3/telugu/ లో ప్రచురింపబడింది.

బాధ అనుభవైకవేద్యం. సానుభూతికోసం చెప్పే అనునయవాక్యాలు సాంత్వన చేకూర్చవు సరికదా, అలా చెప్పేవారిని చూస్తే నాకు జాలేస్తుంది అంటుంది మా పద్మ.

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.