నా చిన్న బుర్రకి అర్ధం కాలేదు.ఈ కధలో కనక మహాలక్ష్మి లా వున్న ఆ పెద్దావిడ చెప్పిన దానిలో తప్పేముంది?అలా అని కరుణ బ్రతుకులో కూడా తప్పు కనపడట్లేదు.పంతులమ్మగా తన బ్రతుకు తాను గొప్పగా బ్రతుకుతుంది.అలాగే బ్రహ్మం గారు అన్న మాటల గురించి సురేఖ ఎందుకు అంత బాధ పడుతుంది?ఆనందులా చెడ్డవాడే కావచ్చు.కానీ వీళ్ళ సంసారాన్ని ఒడ్డుకు చేర్చ్చడంలో ఎంతో పెద్దరికం గా వ్యవహరించాడుగా.ఆయన వల్ల తనేమీ నష్టపోలేదు కదా?ఎవరయినా ఎంతకాలం సాయపడతారు?
చాలా ప్రశ్నలు వేసానుకదా.మీ పాత్రలని తప్పుగా అర్ధం చేసుకుని వుంటే క్షమించండి.మీ కధలో ఏ లోపమూ లేదు.వుంటే అది నా అవగాహనా లోపమే.
రాధిక గారూ,
నిజానకి మీటపా నాకు ధైర్యాన్నిచ్చింది. ఈకథ రాయడంలో నేను అనుకున్న ధ్యేయం సాధించానన్నమాట. Thanks for writing.
నావుద్దేశం మీరు సరిగ్గానే చదివారు (ఇక్కడ ఏ క్రియాపదం వాడాలో తెలీడంలేదు).
ప్రతిపాత్రచేత వారికోణంనుండే మాటాడించడానికి ప్రయత్నించాను.
సురేఖవిషయంలో సాయం కాదు, స్నేహంగురించిన తపన. ఆయనని చాలా ఆప్తుడు అనుకుని, ఆస్నేహం శాశ్వతం అని ఆమె ఆశించింది. కాని ఆనందు మీరన్నట్టు అవసరం అయినవారికి అవసరం అయినప్పుడు సాయం చేసేసి, వెళ్లిపోతాడు. ఆతేడా చూపించాను. అంతే. అందులో ఎవరి తప్పు అన్న ప్రశ్న నేను వేసుకోలేదు.