పూర్వకవులు -వెంగమాంబ (2 భాగం) పై వ్యాఖ్యలు:

రాసినది: tethulika
అయ్యయ్యొ, నాకంతటి పాండిత్యం లేదండీ.

మీరన్నట్టు విష్ణుమూర్తి సిగ్గుపడడం -లాటి చమత్కారాలు నాకు చాలా ఇష్టం. అంచేత అలాటివి పోగుచేస్తుంటాను. పైన వుదహరించిన పద్యం ఆపుస్తకంలో వున్నదున్నట్టు ఇక్కడ దింపేశాను.

మరొకసంగతి హైందవసాంప్రదాయంలో దేవుళ్లకి మానవనైజాన్ని ఎంతచక్కగా ఆపాదించుకుంటామో కూడా తెలుస్తుంది వీటివల్ల.

మనబ్లాగరులలో పండితులున్నారు కనక వారెవరైనా జవాబు చెప్తే నేను కూడా తెలుసుకుని ఆనందిస్తాను.

రాసినది: రానారె
ఆహా!  విష్ణుమూర్తి సిగ్గుపడటం భలేవుందండి. అదిన్నీ గరుత్మంతునితో చెప్పుకొని! ఎప్పుడూ వినలేదు. చక్కగా కందపద్యాల్లో!!

తరువాత లక్ష్మీకాంతమ్మగారి సీసపద్యం చదివాక, ఇటీవల నాకు కలిగిన ఒక సందేహాన్ని మీ ముందుంచుతున్నాను -  సుకృతి అనే పదంలో సు గురువౌతుందా లఘువేనా? (కృ లోని) సుడిని లఘువుగా గుర్తించే సందర్బాలున్నాయా? - ఈ పద్యంలో అది గురువైనా లఘువైనా గణాలకొచ్చే యబ్బందేమీ లేదు గనక స్వప్రయత్నముతో నా సందేహం తీరలేదు.