లలితగారూ,
“నువ్వు ఇంతలా నవ్వుతున్నావు, ఏ బాధను దాచి పెట్టడానికి?” అని.
ఓ – నిజమే. బాధలని దాచిపెట్టడానికి ఎన్ని వనరులో. ఎంచక్కా నవ్వుతోంది అనుకునేస్తాం కాని ఆవెనక ఎన్ని అగాథాలో అడగడం మాట వదిలెయ్యండి, అసలు చాలామందికి తోచదు కూడాను.
ఏమైనా మంచి కోటిచ్చారు, థాంక్స్.
వైదేహీ,
జోకని తెలిసిపోయింది కద. అయినా, తలపులు మార్చుకోగలం కానీ కాలెండరు మార్చలేం కద. ఆలోచనలు బుర్రలో పుడతాయి. నేను … లో పుట్టాను.
మాలతి గారూ,
అదేమంత పెద్ద పొరపాటండీ? నేను మళ్ళీ కూడలిలో నా వ్యాఖ్య చూసేంతవరకూ గమనించలేదు కూడ.
అర సున్నాలూ గట్రా హిందీలో ఎక్కువ అవసరం అవుతుంటుంది. అది ఎలా టైపు చెయ్యాలో ప్రతి సారీ మర్చిపోతుంటాను, చూడడానికి బద్ధకిస్తుంటాను.
ఇంతకీ ఆ పాట అర్థం,

లలిత గారూ,
గొప్ప పొరపాటు జరిగింది. మీటపా చూసాను. తప్పుకీ కొట్టడంతో మళ్లీ కనిపించలేదు. అంచేత మళ్లీ ఇలా పెట్టేను. నిజంగానే చాలా బాధపడుతున్నాను.
ఏమైనా మీహిందీ స్పెల్లింగులగురించి నేను బాద పడడంలేదు. నాకు హిందీ తెలిస్తే కద..
మీరు రాసిన ఆటేగ్రీఫులో రాసినవాక్యం చాలా బావుంది. చిరునవ్వులు చిందించడం, కొంటెచూపులు విసిరడంలో సౌందర్యం వేరు కద.
మాలతి.
“తుం ఇత్నా క్యోన్ ముస్కురా రహీ హో?
క్యా గం హై జిస్కో ఛుపా రహీ హో?”
ఆ పాట గుర్తుకు వస్తోంది.
(pardon my hindi spellings.)
నేను చదువుకునేటప్పుడు ఒకమ్మాయి బాగా గట్టిగా నవ్వుతూ ఉండేది.
ఆ అమ్మాయి కొద్దిగా క్లిష్టమైన పరిస్థితులలో పెరిగిందని తెలుసు అప్పట్లో నాకు.
తనకి ఆటోగ్రాఫులో నేను “నువ్వు చిరునవ్వులు చిందించ గలగాలి” అని రాశాను, కొంచెం సందేహిస్తూనే. తను, తన దగ్గరి స్నేహితురాళ్ళూ అర్థం చేసుకున్నారు.
@నిషిగంధ,
నవ్వుల వెనక గుండెల్లోతుల్లో దాగిన విషాదం. చెయిదాటిపోయినతరవాత కానీ తెలీదు. ఒకొక్కప్పుడు ఎప్పటికీ తెలీదు. ఇలాటి కథలు అదే మరొకసారి గుర్తు చేస్తాయనుకుంటాను. సారీ.
మాలతి
మీ కధ చదివాకా చాలాసేపటి వరకు ఈ లోకంలోకి రాలేకపోయాను.. పదో తరగతి వరకు నాతో చదువుకున్న మా ‘రమ ‘ ని గుర్తుచేశారు.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది.. ఏది మాట్లాడినా జోక్ లానే అనిపించి తెగ నవ్వేవాళ్ళం.. తను స్కూల్ కి రాని రోజున అస్సలు ఏమీ తోచేది కాదు.. కాలేజీలు వేరయ్యి కలవడం తగ్గిపోయిన రోజుల్లో తెలిసింది తను ఆత్మహత్య చేసుకుందని.. కారణాలు ఏమైనా నాకనిపించింది, తన నవ్వు బాధని అధిగమించలేకపోయిందని!!
గుండె బరువెక్కిపోయిందండి.ఏమున్నా లేకపోయినా మనిషికి స్వేచ్చ వున్నంతకాలం ఆనందం వుంటుందేమో?
నేను చదివిన[ఇప్పటివరకు చాలా తక్కువే చదివాననుకోండి]కధల్లో నాకు చాలా నచ్చిన వాటిలో ఇదొకటి.చాలా చాలా థాంక్స్.

వ్యాఖ్య ద్వారా tethulika — మార్చి 26, 2008 @ 8:16 అపరాహ్నం
మాలతి గారూ,
అదేమంత పెద్ద పొరపాటండీ? నేను మళ్ళీ కూడలిలో నా వ్యాఖ్య చూసేంతవరకూ గమనించలేదు కూడ.
అర సున్నాలూ గట్రా హిందీలో ఎక్కువ అవసరం అవుతుంటుంది. అది ఎలా టైపు చెయ్యాలో ప్రతి సారీ మర్చిపోతుంటాను, చూడడానికి బద్ధకిస్తుంటాను.
ఇంతకీ ఆ పాట అర్థం,
“నువ్వు ఇంతలా నవ్వుతున్నావు, ఏ బాధను దాచి పెట్టడానికి?” అని.
వ్యాఖ్య ద్వారా lalitha — మార్చి 26, 2008 @ 7:47 అపరాహ్నం
లలిత గారూ,
గొప్ప పొరపాటు జరిగింది. మీటపా చూసాను. తప్పుకీ కొట్టడంతో మళ్లీ కనిపించలేదు. అంచేత మళ్లీ ఇలా పెట్టేను. నిజంగానే చాలా బాధపడుతున్నాను.
ఏమైనా మీహిందీ స్పెల్లింగులగురించి నేను బాద పడడంలేదు. నాకు హిందీ తెలిస్తే కద..
మీరు రాసిన ఆటేగ్రీఫులో రాసినవాక్యం చాలా బావుంది. చిరునవ్వులు చిందించడం, కొంటెచూపులు విసిరడంలో సౌందర్యం వేరు కద.
మాలతి.
వ్యాఖ్య ద్వారా tethulika — మార్చి 26, 2008 @ 5:05 అపరాహ్నం
Lalithag,
“తుం ఇత్నా క్యోన్ ముస్కురా రహీ హో?
క్యా గం హై జిస్కో ఛుపా రహీ హో?”
ఆ పాట గుర్తుకు వస్తోంది.
(pardon my hindi spellings.)
నేను చదువుకునేటప్పుడు ఒకమ్మాయి బాగా గట్టిగా నవ్వుతూ ఉండేది.
ఆ అమ్మాయి కొద్దిగా క్లిష్టమైన పరిస్థితులలో పెరిగిందని తెలుసు అప్పట్లో నాకు.
తనకి ఆటోగ్రాఫులో నేను “నువ్వు చిరునవ్వులు చిందించ గలగాలి” అని రాశాను, కొంచెం సందేహిస్తూనే. తను, తన దగ్గరి స్నేహితురాళ్ళూ అర్థం చేసుకున్నారు.
వ్యాఖ్య ద్వారా tethulika — మార్చి 26, 2008 @ 4:59 అపరాహ్నం
@నిషిగంధ,
నవ్వుల వెనక గుండెల్లోతుల్లో దాగిన విషాదం. చెయిదాటిపోయినతరవాత కానీ తెలీదు. ఒకొక్కప్పుడు ఎప్పటికీ తెలీదు. ఇలాటి కథలు అదే మరొకసారి గుర్తు చేస్తాయనుకుంటాను. సారీ.
మాలతి
వ్యాఖ్య ద్వారా tethulika — మార్చి 25, 2008 @ 10:58 అపరాహ్నం
మీ కధ చదివాకా చాలాసేపటి వరకు ఈ లోకంలోకి రాలేకపోయాను.. పదో తరగతి వరకు నాతో చదువుకున్న మా ‘రమ ‘ ని గుర్తుచేశారు.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది.. ఏది మాట్లాడినా జోక్ లానే అనిపించి తెగ నవ్వేవాళ్ళం.. తను స్కూల్ కి రాని రోజున అస్సలు ఏమీ తోచేది కాదు.. కాలేజీలు వేరయ్యి కలవడం తగ్గిపోయిన రోజుల్లో తెలిసింది తను ఆత్మహత్య చేసుకుందని.. కారణాలు ఏమైనా నాకనిపించింది, తన నవ్వు బాధని అధిగమించలేకపోయిందని!!
ఇంత మంచి కధని మాకు అందించినందుకు ధన్యవాదాలు.
వ్యాఖ్య ద్వారా నిషిగంధ — మార్చి 25, 2008 @ 7:12 అపరాహ్నం
గుండె బరువెక్కిపోయిందండి.ఏమున్నా లేకపోయినా మనిషికి స్వేచ్చ వున్నంతకాలం ఆనందం వుంటుందేమో?
నేను చదివిన[ఇప్పటివరకు చాలా తక్కువే చదివాననుకోండి]కధల్లో నాకు చాలా నచ్చిన వాటిలో ఇదొకటి.చాలా చాలా థాంక్స్.
వ్యాఖ్య ద్వారా radhika — మార్చి 24, 2008 @ 9:49 అపరాహ్నం