ఫలరసాదులఁ గురియవే పాదపములు పై వ్యాఖ్యలు:

రాసినది: tethulika
సంతోషం. మీకు వీలయినప్పుడే రాయండి. త్వరలోనే సుముహూర్తం దొరకగలదని ఆశిస్తూ …

మాలతి.

రాసినది: Sujatha
మాలతి గారు,

పెద్ద బాధ్యతే పెట్టారు నా మీద! ప్రామిస్ చేయలేను గాని ప్రయత్నిస్తాను. ఎందుకంటే, ఒకాదివారం నాడు కోఠీ  ఫుట్ పాత్ మీద పడి పాత పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమో (ఆరుద్రకి సంబంధించి) వెదుకుదామంటే, ఇప్పుడు మేము బెంగుళూరులో  ఉన్నాము మరి! జూన్ లో అయితే అవకాశాలు ఎక్కువ…రాయడానికి! మే నెలాఖరుకు హైదరాబాదుకి వెళ్ళిపోతున్నాము. అందుకు! ఈ లోపుగా కూడా ప్రయత్నిస్తాను.

మా అమ్మాయి సంకీర్తన ఇప్పుడు ఎల్కేజీ డిస్టింక్షన్ లో పాసయ్యి, యుకెజి కి వచ్చింది. ఆమెకి సంగీత సాహిత్యాలంటే బాగానే అభిమానం! ముఖ్యంగా తెలుగు నేనెలా చదవగలుగుతున్నానో, తనెందుకు చదవలేకపోతోందో అర్థం చేసుకుని తెలుగు నేర్చుకుంటానని గొడవ పేడుతోంది. చందమామలు, పంచతంత్రాలు సొంతగా చదివేయాలని!

దాదాపు రెండేళ్ళ బట్టీ ఏమీ రాయడం లేదు, ఇతర వ్యాపకాలు ఎక్కువై! పంచాంగం చూస్తాను, మళ్ళీ మొదలెట్టడానికి.

రాసినది: tethulika
@rajendra garu, I’ll try again.

@sujatha

మీరూ నాకు అంతే మరి. మరు పాతస్నేహితురాలంటే నాకు చాలా ఆనందంగా వుంది. మీపాపకి కూడా నల్లనివాడా నేర్పారా మరి :). ఏక్లాసు చదువుతోంది ఇప్పుడు.

నిజానికీ .. అన్ని కథలూ ఇక్కడ పెట్టేస్తాను. (hopefully ఇదే నాఆఖరి మజీలీ). ఒక్కొక్కటే ఇస్తే చదువుతారని :)).

http://www.thulika.netలో మీ పుత్రకామేష్ఠి [progeny] పాఠకుల ఆదరణ విశేషంగా పొందినరచనల్లో ఒకటి. మీరు కథలు రాయడంలేదా ఈమధ్య.

మరొక అభ్యర్థన. నేను ఆరుద్రమీద ఒక సమగ్రవ్యాసం రాసే ప్రయత్నంలో వున్నాను. మీరు ఆయన సినిమాసంగీతంమీద వ్యాసం రాసి ఇవ్వగలరా?

మాలతి

రాసినది: Sujatha
మాలతి గారు,

మీ కథలన్నీ వరస బెట్టి గుర్తొస్తున్నాయి.డాలరుకో గుప్పెడు రూకలు, చిరు చక్రం, విషప్పురుగు, వగైరాలు.  ‘నిజానికీ..’ కథని బ్లాగులో పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి.

ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేముంది మళ్ళీ, మీ కథలు చదువుతుంటే, చిన్నప్పుడెప్పుడో విడిపోయిన ప్రాణ స్నేహితుడెవరో కలిసినట్టుంటుంది నాకు…అతిశయోక్తి అనుకోకండి మరి!

రాసినది: రాజేంద్ర
try the option before saving the scanned file as scan to file,then adjust the resolution,and save it as j peg,it might help the page appears as a image file.don’t go for line art etc while we do not have  optical character recognition software for Telugu yet.

రాసినది: tethulika
@కొత్తపాళీ, థాంక్స్.

@రాజేంద్ర,

చూసానండీ. 60, 70లనాటి న్యూస్ ప్రింటు స్కాన్ చేస్తే బొమ్మ చెత్తగ వుందండీ. నాదగ్గరున్న కాయితాలు రంగు మారిపోవడం కావచ్చు, నా స్కానర్ కావచ్చు.

@ రాధిక,

అలానే అనిపించింది. అంటే కథలో స్పష్టత లేదనా. నిజమేనేమో. :). థాంక్స్.

రాసినది: radhika
“భాష ఎంత విస్తృతం అయినా చెప్పలేనివెన్నో ఇంకా మిగిలిపోతూనే వున్నాయనిపించింది. “…..mii kadha cadivaakaa alaagea anipimcimdi.

రాసినది: కొత్త పాళీ
Beautiful!

రాసినది: రాజేంద్ర
మీకు ఒక ఉచితసలహా.మీ రచనలు వెలువడ్డ పాతకొత్తపత్రికలనుంచి స్కాన్ చెసి అప్లోడ్ చేస్తే

చాలా సులభంగా ఉంటుంది మీకు,మాకూ వాటినోసారి చూసినట్లూ ఉంటుంది.