తెలుగు తూలిక

ఏప్రియల్ 15, 2008

జమాఖర్చుల పట్టిక

ప్రచురించిన వర్గము నాకథలు, సాహిత్యం — malathi @ 6:45 పూర్వాహ్నం
Tags: , , ,

jamakharcula1

మిత్రులు రాజేంద్రగారి సలహాననుసరించి, స్కాన్ చేసిన ఒక పాతకథ ఇక్కడ పెడుతున్నాను. నాదగ్గర అన్నీలేవు, వున్నవి కూడా ఇలా శిధిలావస్థలో వున్నాయి ఓసారి వరదలొచ్చి.

నయనానందకరంగా లేకపోయినా, 1982నాటి, చెణుకులూ, ప్రకటనలూ కూడా చూస్తారని పెట్టేను, మీకు ఎలా వుందో చెప్పండి.

 

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.