జమాఖర్చుల పట్టిక
ఏప్రియల్ 15, 2008 ద్వారా tethulika
మిత్రులు రాజేంద్రగారి సలహాననుసరించి, స్కాన్ చేసిన ఒక పాతకథ ఇక్కడ పెడుతున్నాను. నాదగ్గర అన్నీలేవు, వున్నవి కూడా ఇలా శిధిలావస్థలో వున్నాయి ఓసారి వరదలొచ్చి.
నయనానందకరంగా లేకపోయినా, 1982నాటి, చెణుకులూ, ప్రకటనలూ కూడా చూస్తారని పెట్టేను, మీకు ఎలా వుందో చెప్పండి.