నిజానికీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ పై వ్యాఖ్యలు:

రాసినది: tethulika
రాధికా, నీ వివరణే సహజంగా వుంది నావివరణ కంటే.

మహేష్ కుమార్ గారూ. ఏమో మరి, నిత్యజీవితంలో సామెతలు వాడతాం కదా అట్టే ఆలోచించకుండా. మీ వ్యాఖ్యానంలో మీవిమర్సనాదృష్టి తెలుస్తోంది. థాంక్స్.

రాసినది: K. మహేష్ కుమార్
సీత ఆలోచనని, సీతాపతి లేఖల్లోని వాక్యల్ని చేర్చి మీరి సృష్టించిన కథాశైలి కొత్తగా ఉంది. “తాబేలు తారే బతుకుతుంది, లేడి దూకే బతుకుతుంది” అన్న సామెత ఉదహరిస్తూ మీరు (సీత తరఫున) చేసిన ముక్తాయింపు, కొంచెం ’statement’ అనిపించింది. కథ మొత్తం  suggest చేసి, ఆఖరున “నిర్ణయించెయ్యడం” అవసరమంటారా? అదీ శోభ కు సీతాపతి రాసీ పోస్టు చెయ్యని(నిర్ణయానికి ట్రిగ్గర్ గా పనిచేసిన) ఉత్తరం ఆధారంగా.

చాలా బాగా ఉన్నా, కొంత అసంతృప్తి ని కలిగించింది. బహుశా అదే ఈ కథ ఉద్దేశ్యం కావచ్చు.

రాసినది: radhika
సీతాపతి ఉత్తరాలు రాసి పోస్ట్ చేద్దామని అక్కడ పెట్టాడు అనుకున్నాను.

రాసినది: tethulika
@శంకర్,

థాంక్స్. మీ ప్రశ్న - అదొకరకం నార్సిసిజం కావచ్చు. నేను కొందరు ఆలా తాము రాసిన వుత్తరాలకాపీలు దాచుకోడం చూశాను. కథ నడవడానికి పనికొచ్చింది కదా అని వాడుకున్నాను.

రాసినది: శంకర్
మీరు నవతరంగానికి రాసిన కామెంట్ పుణ్యమా అని మీ వెబ్‌సైట్ దర్శనభాగ్యం అయ్యింది. సరదాగా ఓ కధ చదువుదామని మొదలు పెట్టి ఇప్పటికే నలుగు చదివేసా ( ఇదే మొదటిసారి విజిట్ చెయ్యడం) . మరో రెండ్రోజులకి సరిపడా పదార్ధం దొరికింది.

“వీరేశలింగంగారు విధవలకి పెళ్ళి చేసి ఉద్ధరిస్తే, ఈయన పెళ్ళైన వాళ్ళను పట్టుకొని వాళ్ళ మొగుళ్ళను వెధవల్ని చేస్తున్నారు” అన్న ప్రయోగం మీలోని చతురతను తెలియచేస్తే, “మనుషులు తమకి తెలీకుండానే మారిపోతారు” అన్నది జీవితసత్యాలను సింగిల్ లైన్‌లో చెప్పగలిగే చాకచక్యాన్ని తెలియచేసింది.

చివరిగా చిన్న ప్రశ్న ..

“నిజానికీ ఫెమినిజానికీ మధ్య” లో సీతాపతి శోభకీ, గాయత్రికీ రాసిన ఉత్తరాలు వాళ్ళ దగ్గర ఉండకుండా సీతాపతి ఇంట్లోనే దొరకడంలో ఏమైనా ఆంతర్యం ఉందా?… నాకెందుకో ఎంత అలోచించినా ఈ విషయం బోధపడలేదు. ఒకవేళ సీతాపతి కావలనే సీతను ఆట పట్టించే ఉద్దేశ్యంతో ఇదంతా చేసాడనే భావం వచ్చేలా ఉంది. కాస్త విశదీకరించగలరు.

రాసినది: tethulika
సుజాతా,

ఫెమినిస్టులమని చెప్పుకుని తమ ‘స్వాతంత్రాన్ని ‘ సమర్థించుకునే వారికి పగిలిన సీసా పెంకుల్లా ఖస్సుమని గుండెల్లో దిగుతుంది. - నాకథ ప్రయోజనాన్ని అంతటినీ ఒక్క వాక్యంలో చెప్పేసారు. మీరు మాత్రం తక్కువవారా!

మళ్లీ మరోకసారి మనవి చేసుకుంటున్నాను. మీవంటివారి అభిమానం నాకెంతో బలం. నా కథాసంకలనం, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, అన్న పేరుతోనే BSR Foundation, Vizianagaram, వారు ప్రచురించారు. (విశాలాంధ్రలో దొరుకుతుంది కూడాను). నేను పుస్తకానికి ఈపేరు పెట్టినందుకు ఒక పెద్ద ఫెమినిస్టు చిన్నబుచ్చుకున్నారుట. నేను డైటింగ్ చేయాల్సివస్తే తలుచుకుంటాను వీరిని. (మళ్లీ మా.మార్కు హాస్యరేఖ).

మానవిలాటివి చదవడం నావల్ల కాదులెండి. నాది చాలా చిన్నబుర్ర.

రాసినది: Sujatha
మాలతి గారు,

ఈ కథ నేను లెక్క లేనన్ని సార్లు చదివాను. అయినా ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది. ప్రతి సారీ సీత ఈ కథ నాకు ఎదురుగా కూచుని చెప్తున్నట్టుగానే ఉంటుంది. ప్రతి వాక్యం  ఎంతో ఆలోచించి రాసినట్టూ ఉంటుంది, at the same time.. అలా ఒక ఒరవడిలో  రాసుకుంటూ పోయినట్టూ ఉంటుంది. మీరెలా రాసారో నాకు తెలీదు.

ప్రతి వాక్యం ఫెమినిస్టులమని చెప్పుకుని తమ ‘స్వాతంత్రాన్ని ‘ సమర్థించుకునే వారికి పగిలిన సీసా పెంకుల్లా ఖస్సుమని గుండెల్లో దిగుతుంది.

‘ఈ దిక్కు మాలిన దేశంలో ఒక కప్పు కాఫీ పెట్టుకుంటే ఉంది, లేకపోతే లేదు”

” మరి తన హక్కులేమిటి? చలికాలంలో మంచు ఎత్తిపోసుకోడమూ, ఎండాకాలంలో గడ్డి కోసుకోడమూనా?’

“రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా? అనే మాట ఆడవాళ్ళ పరంగానే ఎందుకొచ్చిందో ఆవిడకర్థం కాలేదు”

“అనుభూతితో కూడిన విమర్శలకు సీతాపతిని సంప్రదించండి” (ఇక్కడ మాలతి మార్కు హాస్య రేఖ)

“మీ ముండల్లో ఒక ముండగా నేనుండను” ఇలా రాసుకుంటూ పోతే కథంతా తిరగ రాయాల్సిందే నేను.

ఏమైనా నాకొక అసంత్రుప్తి మొదటినుంచీ ఉంది. మీకు రావాల్సినంత ఫేమూ, నేమూ రాలేదని! మీరు దశాబ్దాల తరబడి అమెరికాలో ఉండిపోవడమూ, మీ పాత కథలని మీరు సంకలంగా తీసుకురావడానికి ప్రయత్నించకపోవడమూ(అప్పుడే), మీ సాహిత్యాన్ని మార్కెట్ చేసుకోవడానికి(పోనీ ఇలా చెప్పనా…’ మీ సాహిత్యాన్ని నలుగుర్లోకీ తీసుకెళ్ళదానికి) ఇక్కడ మీరు  ఏర్పాట్లు చేసుకోకపోవడమూ,  మొదలైనవి కారణాలుగా నేననుకుంటున్నా!

ఇదే కథను సదరు గాయత్రి, శోభ వగైరాల వైపు నుంచి చెప్పిన ఓల్గా నవల ‘ మానవి ‘. చదివారా మీరు? వారి ‘ప్రేమ ‘ను అర్థం చేసుకోవాలట సీతలు.