ఊసుపోక - నాదినము పై వ్యాఖ్యలు:

రాసినది: కొత్తపాళీ
beautiful.

నాకు ఒక్కోసారి అనుమానం .. మీరు కవయిత్రి కాకుండ ఎలా ఉన్నారా అని?

రాసినది: tethulika
@సౌమ్య,

@సుజాత

@VS

నెనరులు. సుజాతా, మిమ్మల్ని తలుచుకుంటున్నానులెండి రోజూ వాక్కెళ్లినప్పుడు. నేను ఆరుద్రవ్యాసం గురించి మీకు వేరే మెయిలు పంపేను, అందిందా. ఆయనమీద నాదగ్గర ఆయనమీద వున్నసమాచారం వెతుకుతుంటే ఆయన నాకు రాసిన రెండు వుత్తరాలు దొరికాయి పొద్దున్నే. పరమానందపడిపోయేను.

రాసినది: VS
పక్షుల కిలకిలలతో మీ వీడియో చాలా బావుంది.ముఖ్యంగా రోడ్డంతా నాదేనన్న ధీమాతో నడిరోడ్డుమీద రాజసంగా వాలిన బుజ్జిగాడు చాలా క్యూట్ గా ఉన్నాడు.మీ వాకింగ్ ట్రాక్ కూడా బావుంది,చెట్లు,చేమలే కాక చెరువులు బాతులు కూడా !

Very pleasant!!

రాసినది: Sujatha
‘సుతారంగా కొత్తిమీర తరగడం నుంచి ఠప్పున కొబ్బరికాయ కొట్టడం వరకూ, ఏ రోజు ఏం చేస్తానన్నది ఆ నాటి చిరాకు స్థాయిని బట్టి ఉంటుంది.’ ఎంత బాగా చెప్పారు మాలతి గారూ!

ఉరిమే మేఘాలతో సహా వీడియో చాలా బాగుంది. మీతో పాటు నడవాలనిపించింది.

రాసినది: Sowmya V.B.
బాగుంది..

రాసినది: tethulika
ఓ. మరి నేనే కెమెరామెన్, డైరెక్టరు .. అన్నీ కదండీ. సపోర్టు క్రూ లేదు.

ఏమోలెండి, ఎప్పుడో అదీ చేసెయొచ్చు.

రాసినది: chavakiran
నా ఉద్దేశ్యం ఉత్తుత్తి ఫోటోలతో వీడియో కాకుండా నిజంగా వీడియో

రాసినది: tethulika
మరి మీకవితకోసం ఎదురుచూస్తున్నా. అవును గాలి వాటంగా వున్నప్పుడు ఫరవాలేదు, ఎదురుగాలి అయితే కొంచెం కష్టమ్.. హీహీహీ.

రాసినది: radhika
మీ రోజుని చక్కగా సద్వినియోగపరచుకుంటూ కూడా అలా అంటారేమిటండి.ఈ వయసులో కూడా అన్ని చేస్తున్నారంటే చాలా గ్రేట్.ఆ వీడియో చూసాను.మీ నడిచే దారి చాలా ఆహ్లాదంగా వుంది.అప్పుడే నడక మొదలు పెట్టేసారా?ఇంకా గాలులు బలం గా వీస్తున్నాయి కదా.మీ వీడియోలో కూడా ఆ గాలి హోరు వినిపిస్తుంది.ఇంకొన్నాళ్ళు ఆగి వెళ్ళండి.

కొత్తిమీర,కాకరకాయ,కొబ్బరికాయ…..ఆ వాక్యాలు తెగ నవ్వించాయండి.

రాసినది: tethulika
అదేమిటండీ. మీకు విడియో కనిపించలేదా? wmv ఫార్మాట్ లో వుంది. wordpressలో అప్లోడ్ అవలేదు. అంచేత, నా తూలికలో పెట్టి లింక్ ఇచ్చాను. http://thulika.net/temp/vyahaali.wmv.