కథలఅత్తయ్యగారు పై వ్యాఖ్యలు:

రాసినది: Vaidehi Sasidhar
“అయితే మీరిలా కధలు రాయడానికి ఒక రకం గా వారు కారణమన్న మాట.”

రాధిక గారూ, ఎంత మాత్రమూ కాదండీ.

మాలతి గారిని ఈ కధ వ్రాయమని అడిగినమాట వాస్తవం. అంతవరకే నా పాత్ర. ఈ కధ కానీ,ఇతర కధలు గానీ మాలతి గారు  పూర్తిగా ఆవిడ స్వయంస్ఫూర్తి తోటే  వ్రాసారు.

అయితే, ఆవిడ తో మా తెలుగు జ్యోతికి మరిన్ని కధలు వ్రాయించే ప్రణాళిక ,ప్రయత్నం జరుగుతున్నదని మాత్రం ఒప్పుకుని తీరాలి.

వైదేహి శశిధర్

రాసినది: tethulika
@ స్వాతీ, థాంక్స్. నిజమేలెండి. కాలం మారిపోతూంటే నాలాటివాళ్లే ఇలాటివి తల్చుకుంటారు

@ రాధిక, కావచ్చు.

@ వైదేహీ, వేరే ఏముంది చెప్పడానికి. :p.

రాసినది: swathi
చాలా బాగుందండి.కానీ ఈ కాలం పిల్లలకు అలాంటి జ్ఞాపకాలు ఉండే అవకాశం లేదు.

రాసినది: radhika
చక్కటి జ్ఞాపకాలు.అయితే మీరిలా కధలు రాయడానికి ఒక రకం గా వారు కారణమన్న మాట.

రాసినది: Vaidehi Sasidhar
మాలతి గారూ,

మీ టపా ఇప్పుడే చూసాను.ఈ కధ గురించి,ప్రేమ కధల గురించి,ప్రేమ రాహిత్యం గురించి,బహుధా విభిన్నమైన ప్రేమ స్వరూపం గురించి  మీతో మాట్లాడటం/చర్చించడం  మళ్ళీ జ్ఞాపకం  చేసారు.

ఇంత చక్కటి  కధను అడిగిన వెంటనే ,నా మాట మన్నించి రాసిచ్చినందుకు మీకు మరలా కృతజ్ఞతలు/ధన్యవాదాలు ,సభాముఖంగా.(బ్లాగ్ముఖంగా అనాలేమో

నాకు చాలా నచ్చిన కధ ఇది.చాలావరకు,మన రక్త సంబంధీకులతోనూ,జీవిత సహచరులు/భాగస్వాములతోనూ,ప్రాణస్నేహితులతోనూ మనకున్న అనుబంధాన్ని గురించి వ్యక్తీకరించటం సాధారణం.అయితే ఇవేమీ కాకపోయినా వాళ్ళ సహృదయత,స్నేహం ద్వారా మనకు సంతోషాన్ని,ఆహ్లాదాన్ని కలిగించే  పరిచయస్తులు,ఇరుగు ,పొరుగు వ్యక్తులకు మనందరి జీవితాల్లో ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పకనే చెప్పిన కధ.

సభాముఖంగా(బ్లాగ్ముఖంగా) నా ప్రస్తావన తెచ్చిన మీ సహృదయత కు,అభిమానానికి కృతజ్ఞతలు.

వైదేహి శశిధర్

రాసినది: tethulika
@Kameswara Rao

చాలా సంతోషం. నేను కాళిదాసు చదివేనని చెప్పుకోడం ఇప్పుడు సిగ్గుచేటు. అంతా మర్చిపోయాను. దయచేసి కాస్త అర్థం కూడా చెప్పి పుణ్యం కట్టుకోండీ.

@కొత్తపాళీ

లేదులెండి. మీరు కథలబడి పెట్టి నారామేష్టారు అనిపించుకున్నారు. మీరు పొడిగిస్తే బాగుంటుంది. నేనెందుకు ఎగస్పార్టీ బడి పెట్టినట్టు కనిపించడం.

అయినా ఈనాకథకి వచ్చినస్పందనకి పొంగిపోతున్నాను అని మాత్రం నిశ్చింతగా ఒప్పేసుకుంటాను.

వైదేహీ,  I owe you!

m

రాసినది: కామేశ్వరరావు
ఈ “జననాంతర సౌహృదాని” పదబంధానికి ఆద్యుడు కవి కాళిదాసు. అద్భుతమైన ఆ శ్లోకం:

రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్యశబ్దాన్

పర్యుత్సుకీ భవతి యత్సుఖితోపి జంతుః

తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

భావ స్థిరాణి జననాంతర సౌహృదాని.

రాసినది: కొత్తపాళీ
Beautiful.

మధ్యలో నా పేరు నంచుకోవడం యెందుకూ? ఆ ఎసైన్మెంటేదో మీరే ఇవ్వొచ్చు.

మీ ఈ రచన చదువుతూంటే నేపథ్యంలో వేణువు మీద సింధుభైరవి రాగాలాపన .. జస్ట్ పర్ఫెక్ట్

రాసినది: tethulika
@నిషిగంధ గారూ, మీరు మీ సామ్రాజ్యంమామ్మగారిమీద కవిత రాయాలి.

మీస్పందన నాకు సంతోషంగా వుంది.

@థాంక్స్ చదువరిగారూ. పద్యం బాగుంది. లింకు కూడా చూస్తాను.

రాసినది: చదువరి
ఆ పద్యమిదండి..

ఎందరు సత్కవుల్ మరియు నెందరు పండితు లీతడొక్కడే

ఎందరికైన అందడని ఎంచెననామిక సార్థకంబుగా

సుందర దృశ్యముల్ భ్రమర చుంబిత మాధురులొల్కు శబ్దముల్

విందులు సేయువానికి కవీ, జననాంతర సౌహృదంబులై

సాగరఘోష పద్యాలన్నిటినీ సుజనరంజనిలో నెల నెలా పెడుతూ ఉన్నారండి. ఈ లింకు చూడండి:

http://sujanaranjani.siliconandhra.org/may2008/saagaraghosha.php