జీవాతువు
మే 18, 2008 ద్వారా tethulika
1961లో రాసిన కథ. నీచేతను, నాచేతను, వరమడిగిన కుంతిచేతను.. వరసగా ఆరుగురిచేత వంచింపబడినా కర్ణుడు యుద్దం చేస్తునే వున్నాడు
మే 18, 2008 ద్వారా tethulika
1961లో రాసిన కథ. నీచేతను, నాచేతను, వరమడిగిన కుంతిచేతను.. వరసగా ఆరుగురిచేత వంచింపబడినా కర్ణుడు యుద్దం చేస్తునే వున్నాడు
ఆపకుండా ఏకబిగిన చదివించారండీ. నాకెందుకో మా ఇంట్లో చిన్నప్పుడు చదివిన వనితలో కథలు గుర్తొచ్చాయి. వనిత మొట్టమొదటి భాగం నించి ఉన్నాయి మా ఇంట్లో. తోచనప్పుడల్లా తీసి చదివేదాన్ని. ఆ తరం కథలంటే నాకు చాలా ఇష్టం. ఆ కథలు ఎక్కడినుంచో అన్నట్టు ఉండేవి కాదు. జీవితాలని స్పృశిస్తూ ఉండేవి. అంతర్లీనంగా నీతి బోధిస్తూ చాలా బావుండేవి. మళ్ళీ ఆ కాలం కథ చదివాననిపించింది. థాంక్స్ అండి.