ఊసుపోక – టెనిస్ చూడ్డం ఓ తమాషా

01/25/2009

(ఎన్నెమ్మ కతలు 29)

నా శౌర్యం ఋజువు చేసుకున్నాను ఆవిధంగా కూడా.

ఇంతకీ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ .. ఆస్ట్రేలియాలో పగలు ఆడినవి మాకు పగలు మళ్లీ కొత్తగా చూపుతారు. నేను నాలుగ్గంటలకే లేస్తాను కనక చివరి నాలుగు సెట్లు ఆడుతున్నప్పుడే (అంటే వాళ్ల రాత్రివేళ) చూస్తాను. మళ్లీ మధ్యాన్నం టీవీ పెడితే తెలిసింది అది నేను అంతకుముందే చూసేశానని. అలా చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారో ముందే తెలుసు కనక అట్టే సరదాగా వుండదు.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


కనుపర్తి వరలక్ష్మమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం

01/21/2009

కనుపర్తి వరలక్ష్మమ్మగారు విశిష్ట వ్యక్తి. సాంఘికసేవలో స్త్రీల అభ్యుదయంకోసం పాటుపడిన మొదటితరం తెలుగు వనితలలో ముఖ్యులు. వారిగురించి రెండువ్యాసాలకి లింకులు కింద ఇస్తున్నాను.

మరొక మనవి. వారి రచనలలో అత్యంత ప్రాముఖ్యత పొందిన వ్యాసాలు శారదలేఖలు. ఆవ్యాసాలు పుస్తకంగా పునర్ముద్రించేరని నాకు నాలుగు రోజుల కిందట తెలిసింది. మీకు ఎవరికైనా వివరాలు తెలిస్తే దయచేసి నాకు రాయండి. శ్రమ తీసుకుని నాకు కాపీ పంపగలగితే, పూర్తి ఖర్చులు నేను పెట్టుకుంటాను. ఇంకా ఋణపడి వుంటాను కూడా. ధన్యవాదాలు.

http://pustakam.net/?p=342

http://www.thulika.net

- మాలతి


మీబాసలోనే

01/10/2009

(ఎన్నెమ్మ కతలు 28 )

ఈసారి ఊసుపోక టపా రాయడం మీవంతు.

నిన్నట్నించీ ఎక్కళ్లేని దిగులూ ముంచుకొస్తోంది నాకు. హఠాత్తుగా తెలుగుభాష తీరుతెన్నుల గూర్చిన యావ నన్ను కలవరపెడుతోంది. నిన్న చదువు.వర్డ్ ప్రెస్.కామ్‌లో రవిగారితో నాముచ్చట్లు, ఇవాళ మరో బ్లాగులో అచ్చుతప్పులు,

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – తుమ్మెదా ఒకసారి …

01/07/2009

 

(ఎన్నెమ్ కతలు 27)

 

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.