ఊసుపోక – రామక్కా అంటే తామరాకా అనీ ..

04/30/2009

(ఎన్నెమ్మ కతలు 35)

రామక్కా అంటే తామరాకా అనీ అని మాఅమ్మ ఓ సామెత చెబుతూండేది. ఎవరో రామక్కా అని పిలిస్తే, ఏమిటి నాయనా, తామరాకా అడుగుతున్నావు? అందిట ఆవిడ.

ఇంతకీ మనకథ -

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


కథామాలతీయం – 5 పొద్దులో

04/24/2009

కథామాలతీయం -5 పొద్దులో చూడండి

http://poddu.net/?p=2671


ఊసుపోక – కావలెను తెలుగుకథలకి తెలుగుపదాలు!

04/20/2009

(ఎన్నెమ్మ కతలు 34) 

ముందుటపాలో ఒత్తులూ, గుణింతాలగురించి రాస్తున్నప్పుడు కొన్ని తప్పులు దొర్లేయి. అబ్రకదబ్రగారు చెప్పేక చూసుకున్నాను. వారికి ధన్యవాదాలు. అందులో అక్షరదోషాలు కనిపించినమేరకి దిద్దుకున్నాను. ఆయన ప్రస్తావించిన రెండోవిషయం ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – గల్పిక ముదిరితే కథ!

04/18/2009

(ఎన్నెమ్మ కతలు 33).

నెటిజన్ రెండో ప్రశ్నకథకీ, గల్పికి తేడా ఏమిటీ అని అడిగి, మీ మాటల్లోనే చెప్పండని ఓ సుళువు చెప్పేరు. ఈ ఎన్నెమ్మకతల అసలు రహస్యం ఆయన పట్టీసినట్టున్నారు. మిగతావారికి మరోసారి మనవి చేసుకుంటున్నాను. ఇవి సాహిత్యవ్యాసాలు కావు. నేను సీరియస్‌గా రాసినవాటికే వ్యాసాలు అని పేరు పెడతాను. అందుకు భిన్నంగా

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – ఒత్తులేవీ…

04/15/2009

(ఎన్నెమ్మ కతలు 32)

దీపారాధనక్కాదులెండి, భాషారాధనలో ఒత్తులమాట నేను చెప్పబోయేది. తెలుగు రాతల్లో వొత్తులేవీ అని అడుగుతున్నాను.

మనకున్న గొప్ప ఆస్తి వొత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరాలూను. ఇంగ్లీషు చూడండి, మనకున్న అక్షరాల్లో సగం కూడా లేవు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే,

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఉభయతారకం

04/08/2009

కథలెలారాస్తారండీ అని అడిగేడు తారకం ఓరోజు.

ఏముందీ, మామూలుగానే. కాయితంమీద కలం పెట్టి అన్నాను.

అద్సరే లెండి, కాయితమ్మీద కలం పెట్టి ఎలా రాస్తారని?

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


కథామాలతీయం – 4

04/07/2009

పొద్దు.నెట్ లో కథామాలతీయం – 4 ప్రచురించారు.


సిలకమ్మ కథలసంకలనం సమీక్ష

04/06/2009

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి డా. వాసా ప్రభావతిగారి కథల సంకలనం, సిలకమ్మ కథలమీద నా  సమీక్ష పుస్తకం.నెట్ లో చూడండి.

http://pustakam.net/?p=728


Follow

Get every new post delivered to your Inbox.