అర్థరాత్రి దాటింది. మనోరమా, ఇద్దరు పిల్లలూ పడకెక్కేసి మూడున్నరగంటలయింది.
చంద్రం కంప్యూటరుకి అంటుకుపోయి ఉద్యోగాలవేటలో వేసారి, రంగుబుడగలు షూట్ చెయ్యడం మొదలుపెట్టేడు. చుంయ్ చుంయ్ మంటూ పెనంమీద పెసరట్లలా స్క్రీనుమీద బుడగలు చితికిపోతున్నాయి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మాలతి యొక్క టపా