ఇది తెలుగునించి ఇంగ్లీషులోకి అనువాదాలవిషయంలో మీకు ఆసక్తి వుంటే, నా ఈ వ్యాసం చూడమని మనవి. గత ఎనిమిది సంవత్సరాలలో మనసంస్కృతి తెలియనివారికి అర్థం అయేలా తెలుగు కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తూ, నేను ఎదుర్కొన్న సమస్యలూ వాటికి నేను ఎంచుకున్న పరిష్కారాలు సూచిస్తూ రాసిన వ్యాసం ఇది. ఈవిధమయిన అనువాదాలు చేసేవారు అభిప్రాయాలు తెలుపగలరు
DYNAMICS OF TRANSCULTURAL TRANSFERENCE: TRANSLATING FROM TELUGU INTO ENGLISH on www.thulika.net.
Thanks.
Malathi