ఆగస్టు 27 ఉదయం విశాఖపట్నం చేరేం. నా తొలి తెలుగుకథలసంకలనం ప్రచురించిన పద్మా, ఆమెభర్త ప్రజ్ఞానంద్ ఇప్పుడు విశాఖలో వుంటున్నారు.
అట్లాంటిక్కి ఆవలితీరంలో -2
09/20/2009హైదరాబాదులో సభలూ, సాహితీమిత్రులతో సమావేశాలూ, అవుతుండగానే, ప్రచురణకర్తలతో మంతనాలూ కూడా చేసేను. ఎమెస్కో ఆఫీసులో చంద్రశేఖరరెడ్డిగారిని కలిశాం. అప్పటికే, నానవల చాతకపక్షులు
కొత్త పుస్తకాలు 2009
09/18/2009ఈఏడు ప్రచురించిన పుస్తకాలూ, రాబోయే పుస్తకాలూ …
From my Front Porch: An Anthology of Telugu stories.
ఈపుస్తకం కేంద్ర సాహిత్య ఎకాడమీ ప్రచురణ. తూలిక.నెట్ లో ప్రచురించిన 18 కథలకి నా అనువాదాలు. వెల. రూ. 295.00.
ఈపుస్తకంమీద వి.బి.సౌమ్య సమీక్ష ఇక్కడ చూడండి. మరొక సమీక్ష Light of Andamans (web zine) ఇక్కడ చూడండి.
Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975. (A Critical Study).
ఈపుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రచురణ. వెల 45.00 రూ.
ఈపుస్తకం లేఖినిసంస్థ తరఫున యద్దనపూడి సులోచనారాణి, డా. వాసా ప్రభావతిగారు సంపాదకత్వంలో 43మంది రచయిత్రుల స్వీయ రచనల సంకలనం. ఈసంకలనంలో నావ్యాసం వుంది కనక ఇక్కడ పెడుతున్నాను.
విశాలాంధ్ర, నవోదయ షాపులలో దొరుకుతుంది. వెల 200 రూ.
తదితరవివరాలు నావ్యాసంలో సందర్భానుకూలంగా రాస్తాను.
ప్రచురణకి అంగీకరింపబడిన పుస్తకం -
చాతకపక్షులు (నవల). ఎమెస్కోవారు ప్రచురిస్తున్నారు.
కథల అత్తయ్యగారు, మరి 22కథలు (సంకలనం),
ఎన్నెమ్మకతలు (సంకలనం)- ఈరెండు ఒక ప్రముఖప్రచురణ కర్త పరిశీలనలో వున్నాయి. ప్రచురించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.
మాలతి
కొత్త పుస్తకాలు 2009
09/18/2009ఈఏడు ప్రచురించిన పుస్తకాలూ, రాబోయే పుస్తకాలూ …
From my Front Porch: An Anthology of Telugu stories.
ఈపుస్తకం కేంద్ర సాహిత్య ఎకాడమీ ప్రచురణ. తూలిక.నెట్ లో ప్రచురించిన 18 కథలకి నా అనువాదాలు. వెల. రూ. 295.00.
Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975. (A Critical Study).
ఈపుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రచురణ. వెల 45.00 రూ.
ఈపుస్తకం లేఖినిసంస్థ తరఫున యద్దనపూడి సులోచనారాణి, డా. వాసా ప్రభావతిగారు సంపాదకత్వంలో 43మంది రచయిత్రుల స్వీయ రచనల సంకలనం. ఈసంకలనంలో నావ్యాసం వుంది కనక ఇక్కడ పెడుతున్నాను.
విశాలాంధ్ర, నవోదయ షాపులలో దొరుకుతుంది. వెల 200 రూ.
తదితరవివరాలు నావ్యాసంలో సందర్భానుకూలంగా రాస్తాను.
ప్రచురణకి అంగీకరింపబడిన పుస్తకం -
చాతకపక్షులు (నవల). ఎమెస్కోవారు ప్రచురిస్తున్నారు.
కథల అత్తయ్యగారు, మరి 22కథలు (సంకలనం),
ఎన్నెమ్మకతలు (సంకలనం)- ఈరెండు ఒక ప్రముఖప్రచురణ కర్త పరిశీలనలో వున్నాయి. ప్రచురించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.
మాలతి
అట్లాంటిక్కి ఆవలితీరంలో నాపరిభ్రమణం!
09/18/2009సెప్టెంబరు 15 సాయంత్రం – తిరిగొచ్చేశాను .. మళ్లీ నాకంచం, నామంచం, నాకూడూ, నాగూడూ … ఆరువారాల్లో సాధించిన ఘనవిజయాలూ, నొల్లుకున్న ఆప్యాయతలూ, నవ్యనూతనంగా అల్లుకున్న ఆత్మీయతలూ …
తలుచుకుంటే ఒళ్లు ఝల్లుమంటోంది.
మాలతి యొక్క టపా 