ఊసుపోక – ప్రశ్నలూ, ఆలోచనలూ

11/30/2009

(ఎన్నెమ్మకతలు 44) నాకథ “పెద్దతనం”మీద భావన, శ్రీలలిత వెలిబుచ్చిన అభిప్రాయాలూ, అడిగిన ప్రశ్నలు గంభీరమయినవీ, అంతకంత ఆలోచనలు రేకెత్తేంచేవీను. ఎంతంటే, నాచేత మరో (ఈ) టపా రాయించేయి.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


పెద్దతనం (కథ)

11/24/2009

ఎవరో తట్టిలేపినట్టు ఉలిక్కిపడి కళ్లు తెరిచి చుట్టూ చూసింది కాంచన. ఎదురుగా బల్లమీద వాచీ పదకొండు దాటి పావుగంట అయిందంటోంది. అబ్భ! ఇంత వెలుగేమిటి? అనుకుంటూ ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


శివరాజు సుబ్బలక్ష్మిగారు – రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి

11/16/2009

శివరాజు సుబ్బలక్ష్మిగారు కథలు రాస్తారని నాకు చాలాకాలంగానే తెలుసు కానీ నేను చదివినవి చాలా తక్కువ. అది కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాలక్రితం ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – ఇంటర్వూ, నాతో నేను!

11/11/2009

(ఎన్నెమ్మ కతలు 43)

 ఆమధ్య (ఈమధ్య అనేరోజులు అయిపోయేయి మరి) నేను ఇండియా వెళ్లి వచ్చేక ఇంటర్వూలు ఎందుకు చేస్తారు అని

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


e-Books

11/06/2009

నేను ఇంగ్లీషులో రాసిన వ్యాసాలు మరొకసారి ఎడిట్ చేసి, ఇ-బుక్ రూపంలో డిజిటల్ లైబ్రరీలో పెట్టేను.

లింకు ఇక్కడ ఇస్తున్నాను మీసౌకర్యార్థం

http://www.archive.org/details/EminentScholarsAndOtherEssaysInTeluguLiterature

అలాగే నా ఎన్నెమ్మకతలు సంకలనం నాసాహిత్యం పిడియఫ్ పేజీలో చూడవచ్చు.  యస్. నారాయణస్వామి (కొత్తపాళీ)గారి ముందుమాట ఇక్కడ చూడవచ్చు

తాజాకలం -

ఈకింది రెండు పుస్తకాలకి లింకులు తొలగించడానికి కారణం నా కథలన్నీ మళ్ళీ సంస్కరించి, కథామాలతి అన్న శీర్షికతో సంకలనాలుగా చేస్తున్నాను. ఇప్పటికి రెండు సంకలనాలు అయేయి. మూడో సంకలనం కూడా దాదాపు సిద్ధం అయింది. గమనించగలరు.   – మాలతి, జులై 28. 2011

మాలతి సాహితి pdf లో కథలు malathisahiti 1

మాలతి సాహితి pdf 2 లో మరిన్ని కథలు malathisahiti 2

మీఅభిప్రాయాలు ఇక్కడ గానీ, ఆర్కైస్ లైబ్రరీలోగానీ తెలుపగలరు.

ధన్యవాదాలు.

మాలతి


మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు

11/06/2009

సరస సల్లాపోక్తులు, చురుకు భాషణలు – మల్లాదివారి కథనకుతూహలం. చలం చిత్రించిన విశృంఖలతకీ కొడవటి కుటుంబరావుకథల్లోని ఆర్థిక, సమాజిక అవగాహనకీ నడుమ మేరువులా నిలిచి ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.