తెలుగు తూలిక

నవంబరు 6, 2009

e-Books

ప్రచురించిన వర్గము e-Books, పుస్తకాలు, వ్యాసాలు — మాలతి @ 8:32 అపరాహ్నం

నేను ఇంగ్లీషులో రాసిన వ్యాసాలు మరొకసారి ఎడిట్ చేసి, ఇ-బుక్ రూపంలో డిజిటల్ లైబ్రరీలో పెట్టేను.

లింకు ఇక్కడ ఇస్తున్నాను మీసౌకర్యార్థం

http://www.archive.org/details/EminentScholarsAndOtherEssaysInTeluguLiterature

అలాగే నా ఎన్నెమ్మకతలు (ఊసుపోక), కథామాలతీయం కూడా ఇక్కడ చూడొచ్చు.

http://www.archive.org/search.php?query=malathi%20nidadavolu%20AND%20collection%3Aopensource

మీఅభిప్రాయాలు ఇక్కడ గానీ, ఆర్కైస్ లైబ్రరీలోగానీ తెలుపగలరు.

ధన్యవాదాలు.

మాలతి

ఇంకా వ్యాఖ్యలు లేవు »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.