మాలతి సాహితి pdf లో

01/28/2010

ముందు టపాలో అంత ఆర్భాటంగా పుస్తక ప్రచురణవల్ల నష్టాలు ఎలుగెత్తి చాటేను కనక, నేను ఇకమీదట నా సాహిత్యం అంతా e-బుక్కుల రూపంలో నిక్షిప్తం చెయ్యయడం న్యాయం అని భావిస్తున్నాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – చదవనివారికి ప్రత్యేకం

01/25/2010

(ఎన్నెమ్మ కతలు 49)

రెండువారాలుగా జొరం వచ్చినట్టు ఉంటోంది నాకు. ఆ పుస్తకాలసైటు ఇంకొన్నాళ్లు చూస్తే గుండెపోటు కూడా వస్తుందేమో!

చూస్చూసి అలసి సొలసిపోతున్నాను. అలా అలసి సొలసిపోవడం మూలాన చిన్న కోపంలాటిది కూడా వస్తున్నట్టుంది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – ఆడరచయితలకి వీరపూజలు?

01/22/2010

(ఎన్నెమ్మకతలు 48)

నాలుగురోజుల క్రితం నా పాతకథ ఒకటి ఇక్కడ పెట్టడానికి కారణం వుంది.
ఈమధ్య నేను రచయిత్రులమాట ఏదో ఓ సందర్భంలో ప్రస్తావిస్తూనే వున్నాను.  ఈకథలో ప్రథానాంశం 60వ దశకంలో రచయిత్రులు పొందిన అపారమయిన గౌరవాదరాలూ, అభియోగాలూను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఎదురు చూసిన స్వరూపం!

01/19/2010

(1962-64 ప్రాంతాల్లో రాసినకథ.)

ఎనలిటికల్ జామెట్రీతో తలమునకలౌతున్న బదరీదగ్గరికి మెల్లిగా నరుడు నారాయణుడిదగ్గరికి వెళ్లినంత భక్తిప్రమత్తులతో చేరింది ఉమ “ఏంచేస్తున్నావురా?” అంటూ.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


లత – తెలుగుసాహిత్యచరిత్రలో ఒక ప్రభంజనం

01/11/2010

1953లో “గాలిపడగలూ, నీటిబుడగలూ” అన్న 98 పేజీల చిన్నినవలతో తెలుగునాట తుఫాను రేపి తెలుగుపాఠకుల పెనునిద్దుర వదిలిస్తూ తనస్ఫూర్తిని ఘనంగా ప్రకటించుకున్నరచయిత్రి రెండక్షరాల పొట్టిపేరుగల లత. పూర్తిపేరు జానకీరమాక్రిష్ణవేణీ హేమలత. ఈనాడు చాలామంది పాఠకులకి తెన్నేటి హేమలతగా సుపరిచితం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – ఉచిత ఇక్కట్ల ముచ్చట్లు

01/05/2010

 (ఎన్నెమ్మకతలు 47)

  కలికాలములో ఇక్కటులు మిక్కుటములు అని పూర్వం నారదులవారు భూమ్మీద “నారదసంసారం” చేసి నానాయాతనా అయి, సంసారం ఈదలేక, ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Rebecca Harding Davis తొలికథ Life in the Iron Mills

01/04/2010

Rebecca Harding Davis (1831-1910) సామాజంలో స్త్రీలస్థితిగతులూ, మిల్లుకూలీలూ, బానిసలజీవితాలని   ప్రతిభావంతంగా చిత్రించి మానవతావాదిగా గణుతికెక్కిన తొలి అమెరికన్ రచయిత్రి.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – మరో ఏడూ, మళ్లీ ప్రతిజ్ఞలూ

01/01/2010

(ఎన్నెమ్మకతలు 46)

 మరో యేడు ప్రవేశించింది. మళ్లీ న్యాయాన్యాయములచింతన, మంచీ, చెడూ – సదసద్వివేచన ..

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


నాపుస్తకంమీద సౌమ్య సమీక్ష!

01/01/2010

 

సాహిత్య ఎకాడమీ ప్రచురణ, From my Front Porch, సంకలనంమీద సౌమ్య సమీక్ష పుస్తకం.నెట్ లో చూడండి.

లింకు http://pustakam.net/?p=2586


Follow

Get every new post delivered to your Inbox.