“అధికారి” కథ ఒకరికి గల అధికారంగురించి కాదు. “అధికారం” గురించే. చేతిలో అధికారం ఉన్నవాళ్లు తమకి కావలిసింది తేలిగ్గా సాధించుకోగలరు. వారు కప్పా విప్పా సమర్థులు. బొక్కలోకి తోసీగల్రు, మళ్లీ అంతతేలిగ్గానూ చెయ్యందించి పైకి లాగనూగల్రు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
రావిశాస్త్రిగారి నాలుగార్లు – రెండోభాగం
04/26/2010“జరీఅంచు తెల్లచీరె”లో చెప్పుకోదగ్గ కథ లేదు ఒకరకంగా చూస్తే. ఒక కన్నెపిల్లకి చీరెలమీద ఉండే సీదా సాదా సరదాని ఆవిష్కరించడం జరిగింది. జరీఅంచు అందాలు చిందే మెరుపు. విశాలాక్షికి ఆరేళ్లప్పుడు కలిగింది తెల్లచీరె కావాలన్న కోరిక. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
రావిశాస్త్ర్రిగారి నాలుగార్లు – మొదటి భాగం
04/25/2010రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు ఎన్ని పుస్తకాలు వెలువరించేరో అంతకంతా ఆయనమీదా ఆయనరచనలమీదా పుస్తకాలు ఉన్నాయి. అంచేత మళ్లీ నేను చెప్పేది ఏంవుంది అనిపించినా, ఒక సాధారణ పాఠకురాలిగా ఆయనకథలు తొలిసారిగా చదివినప్పుడు ఎలా స్పందించేనో, నాకు కలిగిన ఆలోచనలేమిటో చెప్తాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
నిరుద్యోగి ఉద్యోగం
04/25/2010నాపేరు వెంకటలక్ష్మీనరసింహసీతారామవరప్రసాదు. వెంకూ అన్నా పలుకుతాను. లక్ష్మీ అన్నా పలుకుతాను. నర అన్నా పలుకుతాను. సింహ అన్నా పలుకుతాను. సీతా అన్నా పలుకుతాను. రామా అన్నా పలుకుతాను. వరప్రసాదూ అన్నా పలుకుతాను. ఏమీ అనకపోయినా పలుకుతాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
కె.కె. రంగనాథాచార్యులుగారి “తొలినాటి తెలుగు కథానికలు. మొదటినుంచీ 1930వరకు.”
04/17/2010నేను ఆగస్టులో కేతు విశ్వనాథరెడ్డిగారిని కలిసినప్పుడు, ఆయన కె. కె. రంగనాథాచార్యులు గారి “తొలినాటి తెలుగు కథానికలుః మొదటినుంచి 1930 వరకు తెలుగు కథానికల పరిశీలన” అన్న పుస్తకం నాకు ఇచ్చారు. నేను అక్కడ ఉండగానే చదివిన పుస్తకాల్లో ఇదొకటి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మామూలు మనిషి
04/16/2010“రాజేశ్వరి ఏదమ్మా?”
పదిహేనేళ్లతరవాత పుట్టినగడ్డమీద కాలు పెడుతూనే, గుండెలో కొట్టుకుంటున్న మొదటి ప్రశ్న. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఊసుపోక – గుర్రం ఎగరావచ్చు!
04/12/2010(ఎన్నెమ్మకతలు 52)
కొంతకాలంగా నేను తెలుగువాళ్లు తెలుగు మాటాడడంలేదని ఘోష పెడుతున్నానా… రెండువారాలయిందనుకుంటాను, నాదృష్టి మరోవేపు మళ్లింది. నాప్రయత్నమేమీ లేదులెండి.
గుణాలూ, దోషాలూ
04/06/2010
“కారణం అడక్కూడదు కానీ కార్యార్థివై వచ్చేవని నీముఖమే చెప్తూంది,” అన్నారు వెంకటపతిగారు చిర్నవ్వుతో పట్టాభితో. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ద్వివేదుల విశాలాక్షిగారి కథనకౌశలం.
04/01/2010
1960వ దశకంలో తెలుగుకథ, నవల జాజ్వల్యమానంగా ప్రకాశించిందని అందరికీ తెలిసిందే. అందునా రచయిత్రులు సాధించిన విజయం అనన్యసామాన్యం. ఆ వైభవానికి ప్రతినిధులలో ద్వివేదుల విశాలాక్షిగారు ప్రథమశ్రేణికి చెందుతారు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మాలతి యొక్క టపా