This entry was posted on గురువారం, జూన్ 17th, 2010 at 4:02 ఏ ఎమ్ and is filed under కథలు. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
@ మధురవాణి, పూర్తిగా చదవడం అయిందన్నమాట. నిన్ను ఈకథ అంతగా కదిలిందింటే అది కథకి సాఫల్యమే. సంతోషం. అవును, అలాటి పరిస్థితులు తల్చుకుంటే నాక్కూడా కోపం వస్తుంది. ఏం చెయ్యలేనన్న అసక్తతే నాచేత ఇలాటి కథలు రాయిస్తుంది. ధన్యవాదాలు.
గత కొన్ని రోజులుగా ఈ కథ చదవాలని ఓపెన్ చేయడం.. కొంత చదివాక మళ్ళీ ఏదో పని అడ్డం పడి మధ్యలో ఆపడం.. ఇలా జరుగుతోంది. ఇవ్వాళ మళ్ళీ మొదటి నుంచి పూర్తిగా చదివాను. చాలా బాధేసింది కథ చివరికంటా వచ్చేసరికి. కమలిని లాంటి అమ్మాయి చుట్టూ నవ్వించే పరిస్థితులు లేనందుకు చాలా కోపం కూడా వచ్చింది. ఇప్పుడే చదివాను కదా.. ఆ ఫీలింగ్ లోనే ఉండటం వల్ల ఏం చెప్పాలో తెలీట్లేదు కానీ.. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనెప్పటికీ ఈ కథని మర్చిపోలేను.
@భావన, ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయండీ. అందుకే ఈకథ తనని ఆకట్టుకోగలిగిందంటోంది కల్పన. కానీ మీరన్నట్టు మనం దూరంగా ఉండడం ఒక కారణం కావచ్చు. కానీ దేశంలో ఉన్నవాళ్లు కూడా గమనించరు. ఇలాటివిషయాలు చాలామంది దృష్టిని దాటిపోతాయి అనేకానేక వ్యాపకాలూ ఇతర ఆసక్తులమూలంగాను.
కథ మీకు నచ్చినందుకు సంతోషం.
బాగుంది మాలతి గారు కధ. ఇప్పుడు కూడా ఆ పరిస్తితులు లేవా? మనం అటు వంటి పరిస్తితులకు దూరం గా వుండటం వల న మన దృష్టి కి రావటం లేదేమో కాని లేవంటారా? బాగుంది కధ. మనసు చెమ్మగిల్లింది.
మాలతి మేడం! కుశలమేకదా! ఈ మధ్య కొద్ది రోజులు బ్లాగుకు దూరంగా ఉండి ఇటు తొంగి చూడలేదు .మీ కొత్త టెంప్లేట్ బావుంది .
నవ్వరాదు కధ మాత్రం కన్నీళ్లు పెట్టించింది .
@ దుర్గ, మీరు కల్పన అభిప్రాయాలతో ఏకీభవస్తున్నారనుకుంటా. ధన్యవాదాలు.
Kalpana,
It’s really very good.
Thanks,
Durga.
@ మధురవాణి, పూర్తిగా చదవడం అయిందన్నమాట. నిన్ను ఈకథ అంతగా కదిలిందింటే అది కథకి సాఫల్యమే. సంతోషం. అవును, అలాటి పరిస్థితులు తల్చుకుంటే నాక్కూడా కోపం వస్తుంది. ఏం చెయ్యలేనన్న అసక్తతే నాచేత ఇలాటి కథలు రాయిస్తుంది. ధన్యవాదాలు.
గత కొన్ని రోజులుగా ఈ కథ చదవాలని ఓపెన్ చేయడం.. కొంత చదివాక మళ్ళీ ఏదో పని అడ్డం పడి మధ్యలో ఆపడం.. ఇలా జరుగుతోంది. ఇవ్వాళ మళ్ళీ మొదటి నుంచి పూర్తిగా చదివాను. చాలా బాధేసింది కథ చివరికంటా వచ్చేసరికి. కమలిని లాంటి అమ్మాయి చుట్టూ నవ్వించే పరిస్థితులు లేనందుకు చాలా కోపం కూడా వచ్చింది. ఇప్పుడే చదివాను కదా.. ఆ ఫీలింగ్ లోనే ఉండటం వల్ల ఏం చెప్పాలో తెలీట్లేదు కానీ.. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనెప్పటికీ ఈ కథని మర్చిపోలేను.
@భావన, ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయండీ. అందుకే ఈకథ తనని ఆకట్టుకోగలిగిందంటోంది కల్పన. కానీ మీరన్నట్టు మనం దూరంగా ఉండడం ఒక కారణం కావచ్చు. కానీ దేశంలో ఉన్నవాళ్లు కూడా గమనించరు. ఇలాటివిషయాలు చాలామంది దృష్టిని దాటిపోతాయి అనేకానేక వ్యాపకాలూ ఇతర ఆసక్తులమూలంగాను.
కథ మీకు నచ్చినందుకు సంతోషం.
బాగుంది మాలతి గారు కధ. ఇప్పుడు కూడా ఆ పరిస్తితులు లేవా? మనం అటు వంటి పరిస్తితులకు దూరం గా వుండటం వల న మన దృష్టి కి రావటం లేదేమో కాని లేవంటారా? బాగుంది కధ. మనసు చెమ్మగిల్లింది.
పరిమళా, అదే అనుకుంటున్నా చాలా రోజులుగా నాపాతస్నేహితుల దర్శనాలు లేవని. :p. మిమ్మల్ని నవ్వరాదు కథ అంతగా కదిలించినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
మాలతి మేడం! కుశలమేకదా! ఈ మధ్య కొద్ది రోజులు బ్లాగుకు దూరంగా ఉండి ఇటు తొంగి చూడలేదు .మీ కొత్త టెంప్లేట్ బావుంది .
నవ్వరాదు కధ మాత్రం కన్నీళ్లు పెట్టించింది .
@ యస్.ఆర్. రావుగారు, ధన్యవాదాలు.
@ సౌమ్య, సంతోషం, ధన్యవాదాలు.
మాలతిగారు, కథ చివరికొచ్చేసరికి నా నవ్వు మాయమయింది, కానీ కమలినిని గుర్తుతెచ్చుకుని నవ్వేను. చాలా బాగుంది….అద్భుతం !
మాలతి గారూ !
నవ్వులో విషాదం, విషాదంలో నవ్వు మీ వెరసి ‘ నవ్వరాదు ‘. గుండెను స్పర్శించింది. ధన్యవాదాలు.