మహా కవయిత్రి ఆతుకూరి మొల్ల 2వ భాగం

07/30/2010

(గమనికః ఈభాగంలో ఒక పద్యానికి భైరవభట్ల కామేశ్వరరావుగారి వివరణ చేర్చాను ఈరోజు, ఆగస్టు 21, 3010)

నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మహా కవయిత్రి ఆతుకూరి మొల్ల

07/30/2010

“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. మొల్ల రామాయణంలో అవతారికలో మొల్ల స్వయంగా చెప్పుకున్న వివరాలు ఆమె నెల్లూరు మండలంలో గోపవరంగ్రామంలో జన్మించింది అనీ, తండ్రి ఆతుకూరి కేసయ సెట్టి అని మాత్రమే మనకి తెలిసిన వివరాలు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


నేటి విద్యార్థులు (ఆడియో)

07/26/2010

అనిల్ అట్లూరి ప్రోత్సాహంతో ఒక ఆడియో చేసి చూద్దాం అనుకుని, ఇది చేశాను. నిజానికి, ఆడియో చెయ్యడానికి గళంలో నాటకీయత కావాలి. మాఅమ్మాయికి తెలుగొచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపించే క్షణాలన్నమాట. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఆచంట శారదాదేవికథల్లో శిల్పసౌందర్యం రెండోభాగం

07/22/2010

(కల్పనా, నువ్వు కోరినందున ఇప్పుడే పెట్టేస్తున్నాను రెండోభాగం. ఇది నీకు -:))

పాఠకులకి విజ్ఞప్తి. శారద (యస్. నటరాజన్) పుస్తకాలూ ఆచంట శారదాదేవి పుస్తకాలూ లైబ్రరీనించి ఒకేసారి తెచ్చుకుని చదవడంతో పెద్ద పొరపాటు జరిగింది. ఇప్పుడే చూశాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఆచంట శారదాదేవి కథల్లో శిల్పసౌందర్యం -మొదటిభాగం

07/21/2010

రాసినవి చిన్నకథలే అయినా, అవి ఆరు డజన్లకి మించకపోయినా, తెలుగు కథాసాహిత్యంలో ఒక విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి ఆచంట శారదాదేవి. రాసి కాదు వాసి ప్రధానం అనడానికి సాక్ష్యం ఆవిడ సాహితీ ప్రస్థానం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – ఎలా చదవడమో ఈకథ?!

07/16/2010

(ఎన్నెమ్మకతలు 56)

ఆమధ్య విశేష ప్రచారం పొందిన ఓ కథని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నా. అందరూ తెగ పొగిడేస్తున్నారు కానీ నాకేమో అయోమయంగా ఉన్నాయి కథా, పొగడ్తలూ కూడా. మీదినించి కిందకీ, కిందనించి మీదకీ, కుడినించి ఎడమకీ, ఎడమనించి కుడికీ – ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


అవ్యక్త మధురం

07/13/2010

సాయంత్రం నాలుగయింది. పుస్తకం మూసి కిటికీవేపు చూసింది. బయట మంచు సన్నగా పడుతోంది. రాత్రి పడ్డ మంచు తియ్యడానికి ఇంకా సిటీ బండి రాలేదు. వాళ్ళకి ఈ చిన్నవీధులంటే నిరసన, సవతిపిల్లలనుకుంటారో ఏమో, ఖర్మ! ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – కలలు, నిజాలు

07/07/2010

(ఎన్నెమ్మ కతలు 55)

“అరెరే. మంచికల, తెలివొచ్చీసింది,” అంటుంది పాప అర్థరాత్రివేళ లేచి కూచుని.

“నీకు తెలివి రావడమేమిటే. నోర్మూసుకుని పడుకోక,” అంటుంది అక్క తన కల కరిగిపోయిందన్న బాధతో. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.