తూలిక.నెట్ సెప్టెంబర్ 2010

08/31/2010

www.thulika.net, September 2010 updated.

కొత్తవ్యాసాలతో, కథలతో…

తా.క.  మాతృదేవో భవ కథ మీద చర్చ ముగిసింది. చర్చకి పెట్టిన రెండోకథ శారదగారి స్వార్థపరుడు.


ఊసుపోక – ఇంటికీ ఒంటికీ ఆరోగ్యం కోపం

08/24/2010

(ఎన్నెమ్మకతలు 59)

తనకోపమె తన శత్రువు అంటారు కానీ నన్నడిగితే ప్రపంచాలు కోపాలవల్లే మెరుగుపడ్డాయని నా అభిప్రాయం. విశ్వామిత్రుడికి కోపం రాకపోతే పాపం త్రిశంకుడికి సొంత సొర్గం పొడగట్టేది కాదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


అమ్మ తపన

08/18/2010

పైకి వెళ్ళే ఎలివేటరుకోసం ఎదురు చూస్తున్నాను. నాకంటె ముందొచ్చి, నొక్కిన బటనే మరోసారి నొక్కి గోడమీద ఉన్నఅంకెని చూస్తున్నాడొకతను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – రామునితోక పివరుండిట్లనియె

08/14/2010

(ఎన్నెమ్మ కతలు 58)

పొద్దున్నే లేచి నీలితెర తెరిచి ఏదో చూస్తుంటే మొల్లమీద నేనే రాసిన వ్యాసం వచ్చింది తెరమీదికి. మరో సైటులో ఎవరో పెట్టుకున్నారు. అందులో మొట్టమొదట నాకళ్ళ బడ్డది – శవరల … అన్న అక్షరాలు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


వెలుగు (కథ)

08/11/2010

అమావాస్య చీకట్లని చీల్చుకుని వెలుగురేకలు నాలుగు దిక్కులా పరుచుకుంటున్నాయి నింపాదిగా.

వల్లరి పక్కమీంచి లేచి, వెనకవరండావేపున్న తలుపు బార్లా తీసి, వంటింట్లోకి వెళ్లింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


నాకథ రంగుతోలుకి శ్రీలలిత విశ్లేషణ

08/08/2010

శ్రీలలిత నాకథ రంగుతోలు విశ్లేషిస్తూ రాసినవ్యాసానికి కథాజగత్ బహుమతి పొందడం ఆనందదాయకం. ఆ విశ్లేషణ ఇక్కడ చూడగలరు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – అడక్కండి మరి

08/04/2010

(ఎన్నెమ్మకతలు 57)

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని మనకో సామెత. అంటే అడగడం తేలిక అని. ఆమాటకొస్తే చెప్పడం కూడా తేలికే. పుట్టి, బుద్ధెరిగి ఎన్నిసార్లు విన్నానో ఆడి తప్పకు, చెప్పుడుమాటలు వినకు లాటివి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.