(ఎన్నెమ్మకతలు 63)
“నూకలిస్తా మేకలు కాస్తావా?”
విశాలాంధ్రవారి ప్రచురణ – నా 22 కథల సంకలనం – కథల అత్తయ్యగారు అన్నపేరుతో
బజారులోకి వచ్చింది.
వివరాలు – వెల 70 రూపాయలు. 160 పేజీలు (ఈ వివరాలు అందించిన అనిల్ గారికి ధన్యవాదాలు.)
).
కవర్ పేజీ స్కాన్ చేసి అందించిన సుజాతకి ధన్యవాదాలు.
తా.క. avkf.org లో దొరుకుతోందంటూ, లింకు ఇచ్చిన లలితకి ధన్యవాదాలు.
ఆ లింకు ఇక్కడ చూడండి.
http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3805
మాలతి
ఆచంట శారదాదేవిగారు పరిణతి చెందిన రచయిత్రి. ఆమెకథల్లో మానవీయకోణాలు ఎంతో సూక్ష్మదృష్టితో పరిశీలించడం గమనిస్తాం. ఆమెకథల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈకథని చాలామంది విమర్శకులు కేవలం స్త్రీజీవితాన్ని పంజరంలో చిలుకతో పోల్చడమే చూశారు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
(ఎన్నెమ్మకతలు 62)
నాచిన్నప్పుడు హాస్యానికనుకునేవాళ్ళం. చిన్నవిషయాలకే పెద్ద గొడవ చేస్తే, ఇహ పెద్ద విషయాలకి ఇంకా ఎంత రభసో అని. విషయాలమాట వదిలేస్తే, మన తర్కం చాలా తమాషాగా ఉంటుంది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఇంతకుముందు రెండు కథలు చర్చకి పెట్టినప్పుడు చాలామంది పాఠకులు ఉత్సాహం చూపేరు. ఈసారి ప్రముఖ రచయిత బలివాడ కాంతారావుగారి కథ “కోరికలసత్యం” పెడుతున్నాను మీ స్పందనలకోసం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »