కథామాలతి 2 (రెండో సంకలనం)

ఇది నాకథల రెండో సంకలనం.

కథల మాలతి 2

ఇందులో కథలు కూడా అన్నీ నేను అమెరికా వచ్చేక రాసినవే. కొన్ని జాలపత్రికలలో ప్రచురించబడ్డాయి. ప్రతికథకీ చివర ప్రచురణ వివరాలు ఇచ్చేను. అంతే కాక, కథలకి సంబంధించిన ఇతర వివరాలు కూడా ఇచ్చేను అవసరమనిపించిన చోట.

ఈమధ్య కొంతకాలంగా నేను నాకథలు ఇతర పత్రికలకి పంపడం మానేశాను, వారి పాలసీలు నాకు నచ్చక.

మొదటి సంకలనంలాగే ఈ సంకలనం కూడా పాఠకులు ఆదరించగలరని ఆశిస్తున్నాను.

మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగానే రాయవచ్చు ఇక్కడ గానీ మీ మీ బ్లాగులలో గానీ, ఇతర పత్రికలలో గానీ. విపులా చ సాహిత్యక్షేత్రమ్!

కొందరు అనుకుంటున్నట్టు నేను మెప్పులు మాత్రమే అంగీకరిస్తానన్న అపోహ తొలగించడానికే వ్రాతమూలకంగా ఈ disclaimer!

(జులై 13, 2011)

5 Responses to కథామాలతి 2 (రెండో సంకలనం)

  1. లలిత అంటున్నారు:

    మాలతిగారు ధన్యవాదాలు

  2. మాలతి అంటున్నారు:

    సుమ గారూ, సంతోషం మీకు నచ్చినందుకు.

  3. Suma అంటున్నారు:

    chala bavunnai kathalu…

    thank you

    Suma

  4. మాలతి అంటున్నారు:

    లలితగారూ, మీరంటున్న సమీక్ష నేను చూడలేదు. అంచేత వారు ఏ కథగురించి అన్నారో నాకు తెలీదు. నేను సీరియస్ గా కథలు రాయడం ఇతివృత్తంగా కథ రాయలేదు. హాస్యం, వ్యంగ్యం జోడించి రాసినవి ఊసుపోక సీరీస్ లో 3 ఉన్నాయి.
    అవి
    ఉభయతారకం – http://wp.me/p9pVQ-gM
    ప్రముఖ ఇ-భిప్రాయాలు http://wp.me/p9pVQ-BN
    ఎలా చదవడమో ఈ కథ http://wp.me/p9pVQ-vl
    పోతే తెలుగు కథ తీరుతెన్నులు- రెండు భాగాలు వ్యాసానికి లింకులు
    తెలుగు కథ తీరు తెన్నులు 1 భాగం – http://wp.me/p9pVQ-CR
    — రెండో భాగం – http://wp.me/p9pVQ-CM

  5. లలిత అంటున్నారు:

    మాలతిగారు ఆ మధ్య భూమిలో మీ కధలపుస్తకం ( అమెరికా అత్తయ్య కధలో ఏదో …క్షమించండి పేరు గుర్తులేదు ) సమీక్షవచ్చింది. అందులో కధలు రాయడం గురించిన ఒక కధ వుందని చదివేను . ఇని కధల్లో నేను నెతుక్కోవటం కష్టం దయచేసి ఆ కధ పేరు చెపుతారా !( ఇదేదో టంగ్ ట్విస్టర్లా వుంది. అసలు నా సందేహం మీకు అర్ధమవుతుందో లేదో !)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.