This entry was posted on గురువారం, సెప్టెంబరు 15th, 2011 at 8:14 ఏ ఎమ్ and is filed under ఆడియో ఫైళ్లు. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
@ లలిత, audacity తో రికార్డ్ చేసి mp3 కి మార్చేను. అందరికీ ఓపెనవాలి మరి. quicktime లో చూడండి. Windows media player లో కూడా వస్తుంది.
ఈమధ్య చిన్న ప్రమాదం జరిగి ఒక చెయ్యి స్వాధీనంలో లేదు. టైపు కష్టం .
@ భాను, ధన్యవాదాలు
మళ్ళీ ట్రై చేశాను అయ్యిన్దండీ.. బాగున్నాయ్ మీ శ్రవ్య టపాలు
ఈ మూడవ శ్రవ్య టపా ఓపెన్ కావట్లేదండీ? మిగతావన్నీ బాగానే ఓపెన్ అయినాయి మరి ఇది కావట్లేదు ఎందుకనో?
ఈ శ్రవ్యకటపాల వరుస చాలా బాగుందండీ.
నాకు బాగానే open అవుతున్నాయి. బాగుంది. పరీక్ష అంటున్నారు – మరింత జాగ్రత్తగా వింటున్నాను.
అన్నట్టు ఈ రెండూ శిల్పంగురించి, శైలి అని పేరు పెట్టేను, ఔచ్. హీహీ
@ లలిత, audacity తో రికార్డ్ చేసి mp3 కి మార్చేను. అందరికీ ఓపెనవాలి మరి. quicktime లో చూడండి. Windows media player లో కూడా వస్తుంది.
.
ఈమధ్య చిన్న ప్రమాదం జరిగి ఒక చెయ్యి స్వాధీనంలో లేదు. టైపు కష్టం
మాలతి గారు వీటిని ఏ ఆప్షన్ లో ఒపెన్ చేయాలి. నాకు ఆడియో రావటంలేదు
వచ్చేశారా మాలతి గారు . ఎలా ఉన్నారు .