సంస్కృతంటే వ్యాఖ్యలకి జవాబు
http://thulika.net/media/samsreply.mp3/
కథ రాయడం ఎలా – జవాబు
http://thulika.net/media/rayadamrely.mp3/
అందరికీ మరోసారి ధన్యవాదాలు
సంస్కృతంటే వ్యాఖ్యలకి జవాబు
http://thulika.net/media/samsreply.mp3/
కథ రాయడం ఎలా – జవాబు
http://thulika.net/media/rayadamrely.mp3/
అందరికీ మరోసారి ధన్యవాదాలు
G.S.Lakshmi గారూ, అవునండీ, కత్తిరింపులు కష్టమే. వాటిని ఉంచండి. మరోకథకి పనికొస్తాయి. ధన్యవాదాలు
మాలతిగారూ,
మీ కథ రాయడం ఎలా.. అన్న ఆడియో అన్ని భాగాలూ విన్నాను. చాలా సూటిగా, స్పష్టంగా వుంది.
ముఖ్యంగా మీరు చెప్పిన తెలుగుభాషే వాడండి, తెలుగు నుడికారాలు మనని స్పృశిస్తాయి అన్నమాట ఎంతో అందంగా వుంది.
నాకు కథ రాసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ విషయం గురించి నాకు తెలిసినదంతా చెప్పెయ్యాలని అనిపించి రాసేస్తుంటాను. తరవాత చదువుకున్నప్పుడు అది కథకి అనవసరం అని అనిపిస్తుంది. తీసేస్తాను. మీరు చెప్పినట్టు కథలో ఏది చెపుతున్నా ఆ కేంద్రబిందువు చుట్టే తిరగాలన్నమాట గుర్తు పెట్టుకోవాలని అనిపిస్తుంది.
అలా తీసేసిన విషయాలు మళ్ళి చదువుకుంటే ఎంతో బాగుంటాయి.
నాకు తెలిసిన విషయం పాఠకులతో పంచుకోలేకపోయానన్న బాధ కలుగుతుంది. కాని కథలో చెప్తే అది వ్యాసంలా తయారయినట్టు అనిపిస్తుంది.
ఇలా మన మనసుని బాధ పెట్టుకుని మంచి కథ రావడం కోసం మనం చెప్పదల్చుకున్న విషయాలు తీసెయ్యాలంటారా..
అది మనలని మనం అన్యాయం చేసుకున్నట్టు అవదంటారా?