కథ ఎలా రాయడం అంటే 4

శైలి – చివరి భాగం

http://thulika.net/media/saili3.mp3

పరీక్ష!

http://thulika.net/media/pareeksha.mp3

3 Responses to కథ ఎలా రాయడం అంటే 4

  1. మాలతి అంటున్నారు:

    లలితగారూ, చాలా మంచి విషయాలు అడిగారు. రెంటికీ – శైలీ, సన్నివేశ చిత్రణా – కూడా చాలా ఉంది చెప్పడానికి. ఆలోచించి, తప్పకుండా చెప్తాను. సందేశాలగురించి – కథలెట్లా వుండాలె అనే కథ 1940లలో రాసింది. అయినా సందేశం అంటే నీతిబోధలే కాదనుకుంటాను. మానవసంబంధాలు ఇలా ఉంటాయన్నదే ఆ కథల్లో సందేశం అనుకుంటా.

  2. lalitha అంటున్నారు:

    కథలో సన్నివేశాలని ఎక్కడ ఆపాలి . మరో సన్నివేశం ఎలా ఎత్తుకోవాలి అనే అంశం మీద , అలాగే కథలో వర్థమానం నుంచి గతానికి వెళ్ళినపుడు అటువంటి కథల్లో తీసుకోవాల్సిన మెళకువలు వంటివి మీ తరువాతి పాఠాల్ల్లో చెపుతారని ఆశిస్తున్నాను

  3. lalitha అంటున్నారు:

    మాలతి గారు
    శైలి అనేది రాస్తూ పోతుంటే దానికదే అలవడ్తుందా లేక , మొదటినుంచీ మనకంటూ ఒక శైలిని ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోటం మంచిదంటారా ?

    ముందెక్కడో మీరు చెప్పిన కథలెట్లా వుండాలె అనే కథ నేను చదివాను. కథకి నీతి వుండితీరాలి ( సందేశం) అనేదానితో నేను ఏకీభవించలేకపోతున్నాను . అమరావతి కథల్లో సందేశం కంటే అనుభూతి కే ప్రాధాన్యత వుంటుంది కదండీ . సంపెంగ పూల గురించిన మీ కథ కూడా అటువంటిదే కదా . కథ చదువుతుంటే మనసుకు బావుంటుంది. అందులో మీరేం చెప్పాలనుకున్నారు అన్న ఆలోచనే రాదు . అటువంటి కథలకి సాహిత్య ప్రయోజనం వుండడంటారా .

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.