కథ ఇక్కడ పెట్టడానికి అనుమతి ఇచ్చిన లక్ష్మీ రాఘవ గారికి చక్కని వ్యాఖ్యలందించిన పాఠకులకీ ధన్యవాదాలు. నిజానికి మీ వ్యాఖ్యలు నాకు కూడా స్ఫూర్తినిచ్చేయి.
నా అభిప్రాయాలు - ఇక్కడ నొక్కండి.
కథ ఇక్కడ పెట్టడానికి అనుమతి ఇచ్చిన లక్ష్మీ రాఘవ గారికి చక్కని వ్యాఖ్యలందించిన పాఠకులకీ ధన్యవాదాలు. నిజానికి మీ వ్యాఖ్యలు నాకు కూడా స్ఫూర్తినిచ్చేయి.
నా అభిప్రాయాలు - ఇక్కడ నొక్కండి.
malathi garu ,
మీ అభిప్రాయం విన్నాక, నాకూ కూడ లోపాలు తెలిసి, కథను ఇంకా effective గా ఎలా రాయచ్చు అన్నది మనసుకు వచ్చింది .మీ అమూల్యమైన అభిప్రాయం మీ గొంతుక ద్వారా వినడం ఒక అదృష్టం .నాకూ అవకాసం ఇచ్చినందుకు మొదటిసారిగా విమర్సలు ఏవిధంగా వుంటాయో తెలియచేసినందుకు, అన్నిటికి మీ వేదిక నాకు చాలా వుపయోగపడింది . ధన్య వాదాలు