నా వివరాలు

నాపేరు నిడదవోలు మాలతి. నేను రాసిన కథలూ, వ్యాసాలూ, కవితలూ ఇక్కడ చదవొచ్చు.

నేను ఇంగ్లీషులో రాసిన కథలూ, కవితలూ, తెలుగుసాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు, www.thulika.net లోనూ, http://englishthulika.wordpress.com లోనూ చూడండి.

ప్రచురించిన పుస్తకాల వివరాలకి, ఇక్కడ నొక్కండి.

Tagged with:
36 comments on “నా వివరాలు
  1. మాలతి అంటున్నారు:

    నరసింహారావుగారూ, నిన్న ఫోరం విడిగా తయారుచేసే ప్రయత్నంలో గందరగోళం చేసేసాను. మీరు నచ్చిందంటే సంతోషం.

  2. విన్నకోట నరసింహారావు అంటున్నారు:

    మీ బ్లాగ్ నీలం రంగులో కళ్ళకి చాలా ఇంపుగా ఉందండి.

  3. మాలతి అంటున్నారు:

    @ నరసింహారావుగారూ, భరద్వాజగారికి జ్ఞానపీఠ్ ఎవార్డ్ వచ్చిందని మీద్వారానే తెలిసింది. చాలా సంతోషం. శ్రీ భరద్వాజగారికి నా మనఃపూర్వక శుభాకాంక్షలు. – మాలతి

  4. విన్నకోట నరసింహారావు అంటున్నారు:

    శ్రీ రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చిందని అమెరికా తెలుగు వారు టీవీలో చూసేవుంటారు. వీరు ఈ గౌరవం దక్కిన మూడవ తెలుగు వ్యక్తి (విశ్వనాధ, సినారె మొదటి ఇద్దరు కవులు). రావూరి వారి “పాకుడురాళ్ళు” ప్రఖ్యాతిగాంచిన సాంఘిక నవల. లభ్యమైతే తప్పక చదవదగిన పుస్తకం.

  5. మాలతి అంటున్నారు:

    రామలక్ష్మిగారూ, మీకు నాకథలు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. :) )

  6. Dr.Ramalakshmi. అంటున్నారు:

    Abba!! entha bagunnayi mee kathalu…enta santosham gaa undo avi chaduvuthunye!! mee kathamala download chesukuni ippude chadivaa …

  7. మాలతి అంటున్నారు:

    @ శ్రీనివాసు, సంతోషమండీ.

  8. bhavaraju srinivasu అంటున్నారు:

    మాలతి గారూ! మీ లోకం(బ్లాగ్) బావుంది

  9. alapati ramesh babu అంటున్నారు:

    మాలతి గారికి నమస్కారములు,

    నాకు నిడదవొలు వెంకటరావు గారి వచనవాజ్మయము అన్న పుస్తకము కావాలి దయచెసి నెట్ లొ కాని విడిగా కాని లభించు మార్గము తెలుపగలరు.
    ఒక వెళ మీవద్ద వుంటె వీలు వున్న సహాయము చేయగలరు.

  10. మాలతి అంటున్నారు:

    @ సౌజన్య, ధన్యవాదాలు
    @ సత్య, ధన్యవాదాలు

  11. satya అంటున్నారు:

    నమస్కారమండి మాలతీ గారు. మీ బ్లాగు చూశానండి చాలా బాగున్నాయి మీ కథలు. మీమ్మల్ని అభినందిచ్చకుండా వుండలేకపోతున్నాను. ఇంకో విషయమేమంటే నేను బతుకు తెరువు కొసం సింగపూర్ వచ్చానండి. ఇక్కడ ఎక్కువ తమిళ్ మాట్లాడేవాళ్ళు. అప్పుడప్పుడు భాధ పడుతుంటాను మన తెలుగు భాషకు, తెలుగు వాళ్ళకు దూరమయ్యమని. కానీ ఇలాంటి బ్లాగులు చూచి నన్ను నేను ఓదార్చుకుంటాను. ఇప్పుడే మీ కథలు పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకున్నాను చదివి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను, వుంటానండి

  12. Soujanya అంటున్నారు:

    Malathi Garu – bagunnara.. Ippude mee kathala atthayyagaru chadivanu. Entho haayi ga anpinchindi manasuki. 6 years ga USA lo. 6 months ki okasari India vasthanu. Amma vallani choosendukanedi peruki mathrame. Poorthi relaxation ki. Mee kathalu manasuki aa relaxation ichayi. Thank you so much.

    I really like the shaili..( ila telugenglish nakishtam ledu :-( kanee font ledu. Sorry )

    With wishes
    Soujanya

  13. Ayesha అంటున్నారు:

    mee reply naku chala santhoshanichindandi :) you made my day !!! malathi garu dhanyawaadalu :) meku Twitter ID unda andi ,yundukante regularga meetho touch lo undavachu anee….

  14. మాలతి అంటున్నారు:

    ఆయేషా, చాలా సంతోషమండీ మీరు తిరిగి నా తూలికాలోకంలోకి రావడం. తూలికాలోకం అన్న పేరు కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా సదా నాలోకం నాదీ, ఇది వేరే లోకం అనే అనుకుంటాను. ధన్యవాదాలు. :) )
    - మాలతి

  15. Ayesha అంటున్నారు:

    Malati garu,
    nenandi mee pata pathakuralni…Ayesha ni,na blog peru marchesariki mee pata commentlo na peru thappa blog kanipinchadam ledu :(
    kshaminchandi … anivarya karanala valla maa(mee)thulika lokam loki pravesinchaleka poyanandi…inka …regularga mee tulika prapancham loki ravalanukutunna :)

  16. మాలతి అంటున్నారు:

    @ venkat, కొత్తవి ఏమీ అంతగా లేవండీ. మార్పు రాస్తున్నాను కదా. అంతే. ఇంగ్లీషు తూలికకి ఏవో వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు తూలికలో ఉన్నవన్నీ చదివేశారా :) ) మాఅమ్మాయి పేరు నచ్చినందుకు సంతోషం.

  17. venkat.sarayu అంటున్నారు:

    kottavemi raayaleda malati garu

  18. venkat అంటున్నారు:

    me ammayi peru sarayu na.. .idi na kalam peru suma..
    yemyna mee ammayiki manchi peru pettaru..
    blessings to sarayu.. me vyapakalu gurinchi cheppandi…

  19. మాలతి అంటున్నారు:

    @ సరయు, మీపేరు చూడగానే ఉలిక్కిపడ్డాను మాఅమ్మాయా అని.. :) ). అది మీనిజం పేరేనా కలంపేరా? ఏమైనా మీకు నారచనలు నచ్చినందుకు సంతోషం. థాంక్స్.

  20. sarayu అంటున్నారు:

    malathi garu
    me rachanalu bagunnai..
    marinni rachanalu cheyabdi..
    gud luck

  21. vijay అంటున్నారు:

    HI malathi garu
    mee rachanalu baagunnai…marinni rachanalu cheyandi..

  22. మాలతి అంటున్నారు:

    @vsshema, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ నవల ప్రచురింపబడినందుకు అభినందనలు.

  23. vsshema అంటున్నారు:

    hi Malathi garu..namasthi. meeru chala kalam kritamkinda raasaru.< yooriki utharaga ..solitude is sweet ani rahasyamga chappagala mnishi prakkana.., aayana swapanasuadari okka musalo vachaachukaadani…. tabelu taray bathukutundi ladi duukea batukutundi…, this kindof heart touching words iwrite in my dairy in 1981. i am verry verry happy to see you like his. i am also a writer.my love toyou. pramalanichotu my novel came on koumudi.netin2007.Thankyou.

  24. మాలతి అంటున్నారు:

    శకుంతలగారూ, మీకు మాకాలం, ఆకాలం కథలు నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. – మాలతి

  25. Sakuntala అంటున్నారు:

    Malathi garu,

    Your stories are really good. My mother and aunt used to read 60s Andhraprabha serials and stories. They saved a lot of them so I got a chance to read some of them. Your stories remined me of those times, the simple and innocent life not taken over by technology.

    Sakuntala.

  26. Gogineni Mani అంటున్నారు:

    namaste madam…its greatful for me that you have agreed for look into the english translation. i am very very delighted. thank you. please let me know your personal email id so that i can send you the attachments through email.

  27. మాలతి అంటున్నారు:

    @ Gogineni Mani, మీకథకి బహుమతి గెల్చుకున్నందుకు అభినందనలు. పోతే, అనువాదాలు సరి చూడ్డం అంటే చాలా కోణాలు గమనించాలండీ. నా అనువాదాల కృషి అంతా తెలుగుసంస్కృతి పరిచయంలేనివారిని దృష్టిలో పెట్టుకుని కనక మన భారతీయపాఠకులకోసం చేసేవాటికంటే వేరుగా ఉంటాయి. నిజానికి నా అనువాదం సరి కాదని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కావాలంటే, ఇంగ్లీషు అనువాదం చూసి, నా అభిప్రాయం చెప్పగలను.

  28. Gogineni Mani అంటున్నారు:

    namaste madam..recently my telugu story eduruchupu got appreciation by many n won prize in kadhalapoti. some wellwishers advised me to translate this into english to send it to shaityasangam international magazine for publication. my brother translated it in english…but as he is not a writer he feels it was dry n asked me to take opinion of any experienced tranlators/writers. hence i am asking ur assistance. if u can spare time n read both telugu n english versions..i will send both to ur email address for valuable suggestions. let me know ur opinion.

  29. మాలతి అంటున్నారు:

    @ సామాన్యుడు, మీలాటి వారి ప్రోత్సాహంతోనే సాగుతోందండీ నా కృషి. థన్యవాదాలు.

  30. saamaanyudu అంటున్నారు:

    తెలుగు కథాలోకానికి మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. ధన్యవాదాలు..

  31. మాలతి అంటున్నారు:

    అయేషా, థాంక్స్ మీ వ్యాఖ్యకి. సస్పెన్సులో కథ ఆపేశానని మీరొక్కరే అన్నారు ఇంతవరకూ :)

  32. Ayesha అంటున్నారు:

    malati garu mee “nijani ki feminijaniki madhya” kadha chadivannandi chala suspence lo kadha ki full stop petta saaru :) kani medhavulai undi itlanti tappudu panulu chese wallaki manchi churaka antincharandi :)

  33. మాలతి అంటున్నారు:

    @ గుడి రఘు, థన్యవాదాలు.

  34. gudi raghu అంటున్నారు:

    respected madam

    I came across your website when i was searching for ‘Vaikuntapali’ . a board game i wanted to play with my brothers kids. instead, i saw your review of the novel Vaikuntapali. I loved it. i tried to look for it at avkf.org and other sites. no luck.
    your review of the novel is great.

    thanks
    raghu

  35. medavaram jitamitra అంటున్నారు:

    Respected Madam,
    Thanks for thereply, whichis inhand. I am sorry for english typing, as I have not telugu software for typing, however it will be installed. Meanwhile, the story goes like this, there are two sisters and different psychology one is like big tree which gives shade to who rests under the tree and other one is bonsai plant, while I am writing this some faint idea came regarding author’s name some devi. Meeru Bhuvana Vijayamu chadivara. I managed some short synopsis, however i do have central idea. Mee site appudappudu open kavatam ledandi. Daya chesiNa e-mail meeru matladagalara?
    medavaram

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

భాండారం
Blog Stats
  • 139,241 hits
అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 32గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: