నాకవితలు సంకలనం చేయడానికి సంకోచించేను చాలా కాలం. కానీ కనీసం వీటిలో కొన్నిటిని కొందరు ఆదరించేరు. కొన్ని పత్రికలు ప్రచురించేయి. అంచేత, సాహసించి, కవితామాలతి కూడా నాసంకలనాల పుటలో పెట్టడానికి నిశ్చయించేను. ఈ పుస్తకానికి మాలతీలత ఫొటో వేయాలని ఉంది కానీ నాకెక్కడా దొరకలేదు. ప్చ్. కవితామాలతి