తెలుగు తూలిక

జులై 16, 2009

నీకోసం (కథ)

ప్రచురించిన వర్గము నాకథలు — malathi @ 9:22 అపరాహ్నం

ఉధృతంగా మంచు కురుస్తుంటే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది ధరణి. ఆదివారం కనక సరిపోయింది.  లేకపోతే నానా తిప్పలూ అవును ఆఫీసు చేరడానికి. నిన్న దినకర్‌తో వచ్చిన తగువు ఇంకా పచ్చిగానే వుంది. అతనికి మాత్రం పట్టినట్టు లేదు. (ఇంకా…)

జూన్ 22, 2009

“నేను” కథ

ప్రచురించిన వర్గము నాకథలు — malathi @ 8:24 అపరాహ్నం

మునిసిపల్ ఆఫీసులో నేను కొత్తగా ఉద్యోగంలో చేరినరోజులు.

నేను చేరడానికి పదిరోజులముందు చేరేట్ట సత్యం అని ఒక టైపిస్టు. వంకరటింకరగా గీసినట్టున్నకళ్లూ, తుప్పజుత్తూ, పొట్టిగా, పీలగా, గట్టిగా గాలేస్తే ఎగిరి పడతాడేమో అన్నట్టుండేవాడు.

(ఇంకా…)

మే 28, 2009

హాలికులైన నేమి …

ప్రచురించిన వర్గము నాకథలు — malathi @ 11:24 అపరాహ్నం

అర్థరాత్రి దాటింది. మనోరమా, ఇద్దరు పిల్లలూ పడకెక్కేసి మూడున్నరగంటలయింది.

చంద్రం కంప్యూటరుకి అంటుకుపోయి ఉద్యోగాలవేటలో వేసారి, రంగుబుడగలు షూట్ చెయ్యడం మొదలుపెట్టేడు. చుంయ్ చుంయ్ మంటూ పెనంమీద పెసరట్లలా స్క్రీనుమీద బుడగలు చితికిపోతున్నాయి. (ఇంకా…)

ఏప్రియల్ 8, 2009

ఉభయతారకం

ప్రచురించిన వర్గము నాకథలు — malathi @ 8:34 అపరాహ్నం
Tags:

కథలెలారాస్తారండీ అని అడిగేడు తారకం ఓరోజు.

ఏముందీ, మామూలుగానే. కాయితంమీద కలం పెట్టి అన్నాను.

అద్సరే లెండి, కాయితమ్మీద కలం పెట్టి ఎలా రాస్తారని?

(ఇంకా…)

మార్చి 20, 2009

మా మే స్త్రీత్త్వమ్

ప్రచురించిన వర్గము నాకథలు — malathi @ 10:26 అపరాహ్నం
Tags:

 

 పొద్దు.నెట్ తరఫున స్వాతికుమారి నాతో జరుపుతున్న ఇంటర్వూ లింకు ఇక్కడ చూడండి.

ఆఇంటర్వూలో ఉదహరించిన కథలలో ఇది ఒకటి.

మా మే స్త్రీత్త్వమ్

ఆడమనసు

ప్రచురించిన వర్గము నాకథలు — malathi @ 10:11 అపరాహ్నం
Tags:

గరల్ స్కూల్ టీచరు రవణమ్మ సిగ్నల్‌ పోస్టుదగ్గర ఆగిపోయిన రైల్లో థర్డుక్లాసు కంపార్ట్‌మెంటులో లోకానికీ తనకీ మధ్యనున్న సూక్ష్మాతిసూక్ష్మమయిన సంబంధంగూర్చి ఆలోచిస్తూ కూచుంది. (ఇంకా…)

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.