తెలుగు తూలిక

నవంబరు 16, 2009

శివరాజు సుబ్బలక్ష్మిగారు – రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి

ప్రచురించిన వర్గము వ్యాసాలు — మాలతి @ 8:16 పూర్వాహ్నం

శివరాజు సుబ్బలక్ష్మిగారు కథలు రాస్తారని నాకు చాలాకాలంగానే తెలుసు కానీ నేను చదివినవి చాలా తక్కువ. అది కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాలక్రితం (ఇంకా…)

నవంబరు 6, 2009

నా తొలి ఇ-పుస్తకమ్

ప్రచురించిన వర్గము పుస్తకాలు, వ్యాసాలు — మాలతి @ 8:32 అపరాహ్నం

నేను ఇంగ్లీషులో రాసిన వ్యాసాలు మరొకసారి ఎడిట్ చేసి, ఇ-బుక్ రూపంలో డిజిటల్ లైబ్రరీలో పెట్టేను.

లింకు ఇక్కడ ఇస్తున్నాను మీసౌకర్యార్థం

http://www.archive.org/details/EminentScholarsAndOtherEssaysInTeluguLiterature

మీఅభిప్రాయాలు ఇక్కడ గానీ, ఆర్కైస్ లైబ్రరీలోగానీ తెలుపగలరు.

ధన్యవాదాలు.

మాలతి

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు

ప్రచురించిన వర్గము వ్యాసాలు — మాలతి @ 8:29 అపరాహ్నం

సరస సల్లాపోక్తులు, చురుకుభాషణలు – మల్లాదివారి కథనకుతూహలం.  చలం చిత్రించిన విశృంఖలతకీ కొడవటిగంటి కథల్లోని ఆర్థిక, సామాజికావగాహనకీ నడుమ మేరువులా నిల్చి,

(ఇంకా…)

అక్టోబర్ 29, 2009

ప్రయోగ మూషిక మార్జాల వెంకటరావుగారు!

ప్రచురించిన వర్గము వ్యాసాలు — మాలతి @ 6:23 అపరాహ్నం

 

ప్రతిభావంతులయిన కవులు అప్పుడప్పుడూ వాడుకలోలేని అర్థాలలో పదాలు వాడతారు తమ కవితల్లో. వీటినే వ్యాసఘట్టాలనీ, కవిసమయాలనీ కూడా అంటారు.

(ఇంకా…)

అక్టోబర్ 28, 2009

నిడుదవోలు వెంకటరావుగారు, జంగమవిజ్ఞానసర్వస్వము

ప్రచురించిన వర్గము వ్యాసాలు — మాలతి @ 10:34 అపరాహ్నం

నిడుదవోలు వెంకటరావు గారు: జంగమ విజ్ఞానసర్వస్వము.

nidudavolu(3 జనవరి 1903 – 15 అక్టోబరు 1982.).

విద్యారత్న, కళాప్రపూర్ణ, పరిశోధనపరమేశ్వరులు, జంగమవిజ్ఞానసర్వస్వములాటి అనేక బిరుదులు సార్థకనామధేయాలుగా రాజిల్లిన పండితులు

(ఇంకా…)

అక్టోబర్ 14, 2009

ఎలాటి అనువాదాలు కావాలి -2

ప్రచురించిన వర్గము అనువాదాలగురించి, వ్యాసాలు — మాలతి @ 5:33 అపరాహ్నం

ముందుటపాలో టెన్స్ గురించి చెప్పాను. ఉదాహరణకి Escaped Parrot (Acanta Saradadevi) వర్తమానకాలంలో చెప్పినకథ. (ఇంకా…)

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.