తెలుగు తూలిక

ఫిబ్రవరి 28, 2009

సరయు in “Life”

ప్రచురించిన వర్గము Uncategorized — మాలతి @ 3:18 పూర్వాహ్నం
Tags:

ఖండాంతరాలవారికి, మొత్తం విడియో చూడ్డం ఇష్టంలేని వారికీ ఇది పొట్టి వెర్షను

https://rcpt.yousendit.com/657931990/36bd3a729941c5fa251236506044d89e

నాబ్లాగులో సరయుకోసం వెతుకుతున్నట్టు కనిపిస్తోంది.  కింద లింకు చూడండి :)

http://www.nbc.com/Life/video/episodes/#vid=1040741

సరయు in "Life"

ప్రచురించిన వర్గము Uncategorized — మాలతి @ 3:18 పూర్వాహ్నం
Tags:

ఖండాంతరాలవారికి, మొత్తం విడియో చూడ్డం ఇష్టంలేని వారికీ ఇది పొట్టి వెర్షను

https://rcpt.yousendit.com/657931990/36bd3a729941c5fa251236506044d89e

నాబ్లాగులో సరయుకోసం వెతుకుతున్నట్టు కనిపిస్తోంది.  కింద లింకు చూడండి :)

http://www.nbc.com/Life/video/episodes/#vid=1040741

ఆగష్టు 31, 2008

నేను క్షేమం, నా thulika.net క్షేమం, గమనించవలెను

ప్రచురించిన వర్గము Uncategorized — మాలతి @ 11:56 అపరాహ్నం
Tags:

నా వెబ్ సైటు కరెక్టు చిరునామాలు ఇక్కడ మళ్లీ ఇస్తున్నాను. ఏ సైటు ఎందుకు అన్నది కూడా స్పష్టం చేస్తున్నాను.

www.thulika.net - ఇందులో ఉత్తమ స్థాయి తెలుగు కథలకి అనువాదాలూ, తెలుగు కథాసాహిత్యమీద వ్యాసాలు ఇంగ్లీషులో వుంటాయి. ఇందులో నాకథలు చాలా తక్కువ.

www.tethulika.wordpress.com - ఇది కేవలం నా తెలుగు రచనలకే పరిమితం.

www.englishthulika.wordpress.com. – ఇది కొత్తగా మొదలుపెట్టేను. కేవలం నారచనలే ఇంగ్లీషులో ప్రచుకోవడం కోసం.

గమనిక. తూలిక స్పెల్లింగులో హెచ్ వుంది. చివర కామ్ కాదు నెట్.

తూలిక డాట్ నెట్ కి విదేశీయుల మన్ననలు ఎలా వున్నాయో కనీసం ఒక సైటు తెలియజేస్తోంది. ఈలింకు చూడండి.

http://www.intute.ac.uk/artsandhumanities/cgi-bin/fullrecord.pl?handle=20080619-1110542

మాలతి ని.

ఆగష్టు 9, 2008

భలే చౌక బేరమూ …

ప్రచురించిన వర్గము Uncategorized — మాలతి @ 11:59 అపరాహ్నం
Tags:

మామూలుగా ఇక్కడినించి ఇండియాకి వచ్చే అమెరికనులకి ఇచ్చే, భయం కలిగించే సలహా మనదేశంలో బేరాలు ఎక్కవ అని. అమెరికాలో మనలాగా అసహ్యంగా బేరాలాడరు. వాళ్లు మర్యాదగా, షోకయిన మార్కెటింగ్ చేస్తారు. గరాజి సేల్స్ నుంచీ ఇళ్లు కొనడంవరకూ చాలా రకాలున్నాయి. అవన్నీ చెప్పను కానీ ఈమధ్య చూసిన రెండు మాత్రం అందరినీ అలరించేవే.

మరోమాట. నిజంగా అమెజాన్.కాంలో వాళ్లు ఆధరకి అమ్ముకోగలిగితే, చూడాలని వుంది నాకు. లేదా పిలిచి అడుగుదాం అనుకుంటున్నాను అదేమైనా రచయిత ఒరిజినల్ ఆటోగ్రాఫ్ లాటిదేమైనా కలిగివున్న రేర్ కాపీనా అని. మరి నాకు ఏదో ఒక తృప్తి వుండాలి కదా. :) )

జులై 26, 2008

Book Released!

ప్రచురించిన వర్గము Uncategorized — మాలతి @ 3:56 పూర్వాహ్నం
Tags: ,

 

My first book, “All I Wanted was to Read and other stories” is released and available on www.amazon.com and www.CreateSpace.com.

The book includes 9 stories in English, depicting the people on the lowest rung of the ladder in Andhra Pradesh, India, and their sense of self-worth. Also stories of human nature tracing author’s perceptions of cultural diversity across the world.

The book is available on amazon.com and CreateSpace.com.

Email to your friends.

Thanks.

Malathi

జూన్ 19, 2008

All I wanted was to Read

ప్రచురించిన వర్గము Uncategorized — మాలతి @ 2:40 పూర్వాహ్నం
Tags: , , , ,

తృష్ణ కథకి నా అనువాదం.

http://englishthulika.wordpress.com/2008/06/18/all-i-wanted-was-to-read/ 

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.