ఫలరసాదులఁ గురియవే పాదపములు
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది కధలు, సాహిత్యం on ఏప్రియల్ 11, 2008 | 9 వ్యాఖ్యానాలు »
ఫలరసాదుల గురియవె పాదపములు ….
000
(సంఘీభావం తరతరాలుగా మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఎందుకు అంటూ స్వల్పవిషయాలకి కూడా తర్కించడం, ప్రతిచర్యకీ దానివెనకున్న కారణాలు తడమడం ఈనాటి నవ్య ప్రక్రియ, నిజంగా మనస్తత్వాలని అంత తేలిగ్గా అంచనా వేయగలమా? - మా.ని.)
000
బాలభానుడు పన్నగపు దోమతెరలోంచి తొంగి చూస్తున్నాడు.
వంటింట్లోంటి గిన్నెల జలతరంగిణి రాగాలు ఇంపుగా చెవుల సోకుతున్నాయి. నైలాన్ దోమతెరలోంచి బాబు త్తా .. త్తా.. అంటుంటే గుర్తొచ్చింది ఎక్స్‌ప్రెస్‌లో తార వస్తోందని. గొప్పడైలాగు రచయితవి అయిపొమ్మని వాడిని దీవించి, తార [...]