Feed on
టపాలు
వ్యాఖ్యలు

‘చర్చలు’ టాగుతో ఉన్న టపాలు

అమెరికన్ రచయిత్రి, Flannery O’Connor, I write to learn what I know అన్నారు. అంటే తనకి తనే తనకు గల జ్ఞానాన్ని పరీక్షకి పెట్టుకుంటున్నారనుకుంటాను. 
నా “డాలరుకో గుప్పెడు రూకలు”మీద రాధికగారి వ్యాఖ్య చూసినతరవాత నాకూ అలాటి జిజ్ఞాసే కలిగింది.  రాధికగారి వ్యాఖ్య ఎత్తి చూపిన కోణం నాకు తట్టలేదు నేను ఆకథ రాసినప్పుడు పిల్లల మనస్తత్త్వం ఆవిష్కరించాలనుకోలేదు. కొంతకాలం మనం పుట్టినవూరికి దూరం అయింతరవాత మనదృక్కోణాలలోనే మార్పు వస్తుందని, మనమే మనవాళ్లని నమ్మలేకపోతున్నాం అనీను.  (మీరెవరితాలూకు కథలో సర్దార్జీ [...]

పూర్తి టపాని చదవండి »