లత రచనల్లో విశేషాలు
Posted in చర్చలు, సాహిత్యం, అఁటిఁచబడినది సాహిత్యం, చర్చావేదిక on డిసెంబరు 12, 2007 | అభిప్రాయాలు లేవు »
లత రచనలమీద నేను ఆంగ్లంలో రాసిన వ్యాసం www.thulika.net లో పెట్టాను. అక్కడ చర్చలకి వసతి లేకపోవడంచేత, లత అభిమానులు ఆవ్యాసం ఆధారంగా కానీ, మరే విధమయిన అభిప్రాయాలు గానీ ఇక్కడ చర్చించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
మాలతి