Feed on
టపాలు
వ్యాఖ్యలు

‘చర్చ’ టాగుతో ఉన్న టపాలు

నిజానకీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ
ఈరెండుకథలకీ ముందుమాట
చాలా పత్రికలూ సంకలనాలూ నన్నడక్కుండానే ప్రచురించుకున్న ప్రముఖకథ ఇది.
ఈకథమీద చాలా చర్చలు జరిగాయని విన్నాను. అంచేత అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా, నేను ఈకథగురించి నామాట ముందే చెప్పేస్తాను.
నాకు వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేయి. అందులో చాలావరకూ తమజీవితంలోనూ తమఆప్తులజీవతంలో సరిగ్గా ఇలాగే జరిగిందనీ, తమకి కాస్త ఓదార్పు కలిగించిందనీ.. ఏకథకి అయినా అదే ప్రయోజనం. సాధారణంగా కథకోసం వస్తువు గ్రహించినప్పుడు రచయిత సంఘటనని కొంత ఆసరాగా తీసుకుని కథ రాసినప్పుడు [...]

పూర్తి టపాని చదవండి »

అంతేనా ఈకథ, లేక, అప్పుడే అయిపోయిందా …
ఈమధ్య తరుచూ నాకు ఎదురవుతున్న ప్రశ్న– కథ అప్పుడే అయిపోయిందా అని. అంటే రచయిత ఇంకా చెప్పవలసింది ఏదో చెప్పలేదని. అంచేత మీకు నాప్రశ్న. ఏకథ అయినా ఎప్పుడు అయిపోతుంది. అసలు అయిపోడం (ముగింపు) అంటూ జరుగుతుందా?
మీరే వున్నారనుకోండి. మీకు అలా అనిపించిన ఏఒక్కకథ అయినా తీసుకుని (నాకు అందుబాటులో వుండాలి ఏబ్లాగులోనో, సైటులోనో), ఆకథ ముగియలేదని మీరెందుకనుకుంటున్నారో, ఇంకా చెప్పవలసింది ఏమిటో చెప్తారా?

పూర్తి టపాని చదవండి »