కొత్త సీసా, పాత సారా
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది డయాస్ఫరా, డయాస్ఫొరాకథలు, నాకథలు, సాహిత్యం on జనవరి 23, 2008 | 4 వ్యాఖ్యానాలు »
కొత్తసీసా, పాతసారా
స్థానిక కాలేజీలో నాకు ఉద్యోగం దొరికినప్పుడు కొండనందుకున్నట్టు పొంగిపోయాను. ఎందుకంటే నాకు ప్రాణపదమైన మానవతావిలువలకి సంబంధించిన పని అది. ప్రతి విద్యార్థీ ఒకసెమెస్టరులో పది గంటలసేపు సాంఘికసేవ చెయ్యాలి. దానికి కొన్ని నియమాలు వున్నాయి. ఆనియమాలు వివరించడం, వాళ్లని చక్కని రాజమార్గాన నడపడం నా విధి.
మాడైరెక్టరు నాకు వివరాలు చెప్పినప్పుడు నాకు చిన్న నవ్వొచ్చింది. మేం చిన్నప్పుడు కాపీబుక్కుల్లో రాసేవాళ్లం “ఆడి తప్పరాదు”, “తల్లిదండ్రులు దేవునితో సమానము” లాటివి. దాంతో నీతులూ రాతలూ కూడా నీటుగా [...]