ఈ టపాధారలో ఆదిని చెప్పేను కొన్ని కథలు తీసుకుని నాసలహాలు ప్రాతిపదికగా సమీక్షిస్తానని. కథకి కొన్ని ప్రమాణాలున్నాయని వెనక చెప్పేను. అవి ఈనాటి పత్రికల, పాఠకులకోణం దృష్టిలో పెట్టుకుని అని కూడా చెప్పేను. ఇలా రాయకపోతే కథ కాదు అని మాత్రం కాదు. ఎత్తుగడ, నడక, ముగింపు ముందు చూద్దాం.