నా సాహిత్యం (pdf లో)

తెలుగు రచనలు

నవలలు

చాతక పక్షులు

మార్పు 2వ కూర్పు. 2022

కథాసంకలనాలు

ఇవి డౌన్లోడ్ చేసుకుని మీ కంప్యూటరులో, రీడరులో చదువుకోవచ్చు.

1. కథామాలతి 1- ఈ సంకలనానికి ముందు మాట ఇక్కడ చూడండి.

2.కథామాలతి 2  ఈ సంకలనానికి ముందు మాట ఇక్కడ చూడండి.

3. కథామాలతి 3 – ఈ సంకనలనానికి ముందు మాట ఇక్కడ చూడండి

4. కథామాలతి 4 

5.కథామాలతి 5

6. కథామాలతి 6

ఊసుపోక ధారావాహికంగా ప్రచురించినకతలే ఈ ఎన్నెమ్మకతలు

వీటిలో చాలా కల్పన ఉంది కనక ఇవి కూడా కథలుగానే గుర్తించాలి.

1. ఎన్నెమ్మకతలు మొదటి భాగం

2. ఎన్నెమ్మకతలు రెండో భాగం

3.  ఎన్నెమ్మకతలు మూడో భాగం

4. ఎన్నెమ్మకతలు నాలుగో భాగం

కవితామాలతి

వ్యాస సంకలనాలు

1.వ్యాసమాలతి మొదటి భాగము

2. వ్యాసమాలతి రెండవ సంపుటము

3. వ్యాసమాలతి మూడవ సంపుటము

4. వ్యాసమాలతి  నాల్గవ సంపుటము

5. ఇంతే సంగతులు 

ఇంటర్వూలు

మాలతితో స్వాతికుమారి ఇంటర్వూ (పొద్దు.నెట్ లో ప్రచురించినపాఠం, వ్యాఖ్యలకి నాసమాధానాలతో. ఫిబ్రవరి-ఏప్రిల్ 2009)

కథావిమర్శ – కల్పన రెంటాలతో జరిపిన చర్చ ( పుస్తకం.నెట్   జులై 2009లో ప్రచురింపడింది).

తూలిక.నెట్ సైటుగురించి సారంగ.నెట్ లో ప్రచురించిన ఇంటర్వ్యూ  జులై 13, 2013.

అక్షరం – డా. అఫ్సర్ గారి బ్లాగులో ముఖాముఖి సెప్టెంబరు 30, 2010

నెచ్చెలి.కాం – డా. గీతా మాధవి కళ గారి సైటులో ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి తో ఇంటర్వ్యూ.  9-9-2021 

My writings in English.

Telugu Women Writers, 1950-1975, Analytical study. (Revised 2021)

Eminent scholars and other essays (anthology of articles published on thulika.net.)

All I Wanted was to Read (short stories)

My Little friend (short stories)

My translations of Telugu Stories into English are available on thulika.net

19 thoughts on “నా సాహిత్యం (pdf లో)

 1. తెలుగు వాడిని ఊయలలు ఊపుతుంది తూలిక
  భాషా – సాహిత్యాలకు తులనం తూలిక
  తెలుగోడి కీర్తిని చాటే వేదిక…
  మీకు దన్యవాదాలిక.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఇ-ీడర్, kindle అని కూడా అంటారు. అమెజాన్.కాంవారిది. ఈ PDF ఫైల్స్ మీరు మీ కంప్యూటరులో కూడా చదువుకోవచ్చు, నాపేజీలోంచి డౌన్లోడ్ చేసుకుని.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. @ క్రిష్ణ26, త్వరలోనే నాకథలన్నీ ఇ-బుక్ రూపంలో అందించే ప్రయత్నంలో పడ్డాను. నిన్ననే ఒకరు ఇ-బుక్ స్టోర్ తెరుస్తున్నామని నాకు తెలియజేసారు. త్వరలోనే మిగతా వివరాలు ఇస్తాను.
  మీ అభిమానానికి ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 4. @ ఆయేషా, నాకు ఆ లింకులు ఓపెన్ అవుతున్నాయి. మీరు ఏ లింకు ఓపెన్ చేయడానికి ప్రయత్నించేరో చెప్పగలరా?
  నాకథలయందు మీ ఆసక్తికి ధన్యవాదాలు.
  Malathi

  మెచ్చుకోండి

 5. @ వి.బి. సౌమ్య, ఇలా మరోపేజీ పెడితే, ఎవరైనా చూస్తారా చూడరా అని పరిక్షించడంకోసం పెట్టేను. నువ్వు చూసేవు కనక లింకులు ఇస్తాను. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.