నా సాహిత్యం (pdf లో)

తెలుగు రచనలు

నవలలు

మార్పు నవల

చాతక పక్షులు

కథాసంకలనాలుఇవి డౌన్లోడ్ చేసుకుని మీ కంప్యూటరులో, ఇ-రీడరులో చదువుకోవచ్చు.

1. కథామాలతి 1- ఈ సంకలనానికి ముందు మాట ఇక్కడ చూడండి.

2.కథామాలతి 2  ఈ సంకలనానికి ముందు మాట ఇక్కడ చూడండి.

3. కథామాలతి 3 – ఈ సంకనలనానికి ముందు మాట ఇక్కడ చూడండి

4. కథామాలతి 4 – ఈ సంకలనానికి ముందు మాట ఇక్కడ చూడండి

5.కథామాలతి 5

6. ఊసుపోక ధారావాహికంగా ప్రచురించినకతలే ఈ ఎన్నెమ్మకతలు

1. ఎన్నెమ్మకతలు మొదటి భాగం

2. ఎన్నెమ్మకతలు రెండో భాగం

3.  ఎన్నెమ్మకతలు మూడో భాగం

చాతకపక్షులు  (నవల)

కవితామాలతి

వ్యాస సంకలనాలు

1.వ్యాసమాలతి మొదటి భాగము

2. వ్యాసమాలతి రెండవ సంపుటము

3. వ్యాసమాలతి మూడవ సంపుటము

ఇంటర్వూలు

మాలతితో స్వాతికుమారి ఇంటర్వూ (పొద్దు.నెట్ లో ప్రచురించినపాఠం, వ్యాఖ్యలకి నాసమాధానాలతో)

కథావిమర్శ – కల్పన రెంటాలతో జరిపిన చర్చ ( పుస్తకం.నెట్  లో ప్రచురింపడింది).

My writings in English.

Telugu Women Writers, 1950-1975, Analytical study.

Eminent scholars and other essays (anthology of articles published on thulika.net.)

All I Wanted was to Read (short stories)

My Little friend (short stories)

15 thoughts on “నా సాహిత్యం (pdf లో)”

  1. మీ రచనలు చూస్యాను. చాల భాగు౦డాయి. మీరు అనుమతి ఇస్తె కనక.ఈ రచనలు కన్నడ భాషకి అనువాదిస్తాను.

    ఇష్టం

  2. కథా మాలతి – 3 పీ డీ ఎఫ్ ఓపెన్ కావడం లేదండి.
    404 — File not found. అనే మెసేజ్ వస్తోంది.

    ఇష్టం

  3. @ క్రిష్ణ26, త్వరలోనే నాకథలన్నీ ఇ-బుక్ రూపంలో అందించే ప్రయత్నంలో పడ్డాను. నిన్ననే ఒకరు ఇ-బుక్ స్టోర్ తెరుస్తున్నామని నాకు తెలియజేసారు. త్వరలోనే మిగతా వివరాలు ఇస్తాను.
    మీ అభిమానానికి ధన్యవాదాలు

    ఇష్టం

  4. @ ఆయేషా, నాకు ఆ లింకులు ఓపెన్ అవుతున్నాయి. మీరు ఏ లింకు ఓపెన్ చేయడానికి ప్రయత్నించేరో చెప్పగలరా?
    నాకథలయందు మీ ఆసక్తికి ధన్యవాదాలు.
    Malathi

    ఇష్టం

  5. @ వి.బి. సౌమ్య, ఇలా మరోపేజీ పెడితే, ఎవరైనా చూస్తారా చూడరా అని పరిక్షించడంకోసం పెట్టేను. నువ్వు చూసేవు కనక లింకులు ఇస్తాను. ధన్యవాదాలు.

    ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s