కొనేమనిషి

కొనేమనిషి

నేను అమెరికా వచ్చినతరవాత 1976లో రాసిన తొలికథ. మానవసంబంధాలన్నీ ఆర్థికప్రతిపత్తి పైనే ఆధారపడి వుంటాయన్న ఆలోచనకి మరొక కోణం.

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “కొనేమనిషి”

 1. మాలతి గారు,
  మానవసంబంధాలన్నీ ఆర్థికప్రతిపత్తి పైనే ఆధారపడి వుంటాయన్న ఆలోచనకి అద్దం పట్టిన మీ కథ కొనే మనిషి ఇప్పుడే చదివాను. 1976 నుంచి ఇప్పటి వరకు పరిస్థితులేం మారలేదనే నాకనిపిస్తోంది. ఈ కథ నేటి కాలనికి కూడా పనికొస్తుంది. అమెరికాలో కాకపోయినా, మన దేశంలోను, మన రాష్ట్రం లోను ఇటువంటి ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు.
  కథ బావుంది.
  ధన్యవాదాలతో
  సోమ శంకర్

  ఇష్టం

 2. మరో రకంగా చెప్పాలంటే
  నేను చిన్నప్పభాష ద్వారా, వ్యక్తివిలువలలో వచ్చిన తేడాలు చూపించడానికి ప్రయత్నించాను. కామాక్షి తమ్ముడిని చదివించినప్పుడు ప్రతిఫలాపెక్ష లేదు. చిన్నప్ప వెంకుకి చేస్తున్నసాయంలో స్వలాభం కొంతైనా వుంది కదా. ఇక్కడ సేల్స్‌మన్ I am saving you money అన్నట్టు. అది దృక్పథాల్లో వచ్చినమార్పు అని నాఅభిప్రాయం.
  Does this make sense?

  ఇష్టం

 3. రాధిక గారూ,

  అనుకోడానికేమీ లేదండీ. నిజానికి ఈప్రశ్న మరొకరు కూడా వేశారు చాలాకాలం క్రితం.
  ఆధునికప్రపంచంలో మనం ప్రతివిషయం అణాపైసలలో లెక్కలేసే స్థితికొచ్చేశాం అనిపించింది నాకు అమెరికా వచ్చింతరవాత. అంటే మనదేశంలో లేదని కాదు. మనిషివిలువకీ ఆర్థికప్రతిపత్తికీ అవినాభావసంబంధం ఏర్పడిందని నాకు ఇక్కడే అర్థం అయింది. సక్సెస్ అంటే ఆర్థికవిజయమే. ఎంత ఎక్కువ సంపాదించగలిగితే అంత సక్సెస్ అయినట్టు. ఈసంగతి వీరి వాడుకభాషలో బాగా స్పష్టం అవుతుంది. I am not buying it(one’s words), Let me buy you a cup of coffee, I am sold (meaning I am convinced) – ఇలా వ్యాపారపరంగా నిత్యజీవితంలో వాడే చాలా పదాలకి నిజంగా డబ్బు చేతులు మారడం లేదు.
  నాకథలో చిన్నప్ప వెంకుని అమెరికాలో వుంచేసుకోడానికి వాడినభాష ఆలాటిదే. ఒకరకంగా తను కామాక్షినించి పొందిన సహాయానికి ప్రతిఫలం, మరోరకంగా తనకి కూడా పనికొచ్చే విధంగా జరిగింది. అది తప్పా, ఒప్పా అని కాదు నేను అంటున్నది. అంతరాంతరాల ఏమూలో స్వార్థం కూడా వుంటుందని. కొనేమనిషి అనడం కన్నా కొనే మనస్తత్త్వం అనడం సబబేమో.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s