కొత్త పుస్తకాలు 2009

ఈఏడు ప్రచురించిన పుస్తకాలూ, రాబోయే పుస్తకాలూ …

frontporchcoverFrom my Front Porch: An Anthology of Telugu stories.

ఈపుస్తకం కేంద్ర సాహిత్య ఎకాడమీ ప్రచురణ. తూలిక.నెట్ లో ప్రచురించిన 18 కథలకి నా అనువాదాలు. వెల. రూ. 295.00.

ఈపుస్తకంమీద వి.బి.సౌమ్య సమీక్ష ఇక్కడ చూడండి. మరొక సమీక్ష Light of Andamans (web zine) ఇక్కడ చూడండి.

qandq

Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975. (A Critical Study).

ఈపుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రచురణ. వెల 45.00 రూ.

nenucoverఈపుస్తకం లేఖినిసంస్థ తరఫున యద్దనపూడి సులోచనారాణి, డా. వాసా ప్రభావతిగారు  సంపాదకత్వంలో 43మంది రచయిత్రుల స్వీయ రచనల సంకలనం. ఈసంకలనంలో నావ్యాసం వుంది కనక ఇక్కడ పెడుతున్నాను.

విశాలాంధ్ర, నవోదయ షాపులలో దొరుకుతుంది. వెల 200 రూ.

తదితరవివరాలు నావ్యాసంలో సందర్భానుకూలంగా రాస్తాను.

ప్రచురణకి అంగీకరింపబడిన పుస్తకం –

చాతకపక్షులు (నవల). ఎమెస్కోవారు ప్రచురిస్తున్నారు.

కథల అత్తయ్యగారు, మరి 22కథలు (సంకలనం),

ఎన్నెమ్మకతలు (సంకలనం)- ఈరెండు ఒక ప్రముఖప్రచురణ కర్త పరిశీలనలో వున్నాయి. ప్రచురించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “కొత్త పుస్తకాలు 2009”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s