మాలతి సాహితి pdf లో

ముందు టపాలో అంత ఆర్భాటంగా పుస్తక ప్రచురణవల్ల నష్టాలు ఎలుగెత్తి చాటేను కనక, నేను ఇకమీదట నా సాహిత్యం అంతా e-బుక్కుల రూపంలో నిక్షిప్తం చెయ్యయడం న్యాయం అని భావిస్తున్నాను.

ఇవి ఇక్కడా, archive.orgలోనూ దాస్తాను.

ఒక విజ్ఞాపన. ఈ తొలి సంపుటంలో అవకతవకలు నేను పూర్వం వాడిన ఫాంటులమూలంగా వచ్చినవి. కొన్ని బెహరా భాస్కరరావు గారు (ఆస్ట్రేలియా) నుంచి నడిపిన ఇ-పత్రికలో ప్రచురించినవి. ఆయన కూడా శ్రీఫాంట్సే వాడేరు. అంచేత, ఇప్పుడు వీటిలో ఏవిధమయిన మార్పులు, చేర్పులు చేసే వసతి నాకు లేదు. నాకు వీలయినంతవరకు ఒక దారిలోకి తేవడానికి ప్రయత్నించేను. పాఠకులు పెద్దమనసు చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మిగతా భాగాలు ఇంతకంటే కన్నులపండువగా చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.

నా కథలన్నీ కథామాలతి అన్న శీర్షికతో సంకలనాలుగా సమకూరుస్తున్నాను. ఇప్పటికి రెండు అయేయి. మూడోది కూడా ఒకటి రెండు రోజుల్లో సిద్దం అవుతుంది. దయచేసి “మాలతిసాహిత్యం pdf లో” అన్న పేజీ చూడండి.

మీ అభిప్రాయాలు చెప్పండి.

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మాలతి సాహితి pdf లో”

  1. హాయ్..ఎన్ని కథలో..భలే భలే 🙂 🙂
    మీ కథలన్నీ ఈ-బుక్కులో పెట్టి మా అందరికీ పంచుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మాలతి గారూ..!
    ఇహ లేటేముంది.. ఎంచక్కా మొదలెట్టి వరుసగా అన్నీ కథలు చదివెయ్యడమే 😉

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశముపై తెలుగులో చర్చకి అనువైన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడును.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s