సాక్షిలో నాపుస్తకంమీద సమీక్ష

మంగళవారం, మే 24, 2011 – ఈరోజు సాక్షిలో నాపుస్తకం కధల అత్తయ్యగారు మీద వ్యాఖ్య ఇక్కడ చూడండి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=19657&Categoryid=11&subcatid=20

సమీక్షకులకీ  ప్రచురించిన సాక్షి సంపాదకులకూ ధన్యవాదాలు.

సాక్షి లో ఈ సమీక్షకి లింకు ఇచ్చిన పి. సత్యవతిగారికి ధన్యవాదాలు.

– నిడదవోలు మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “సాక్షిలో నాపుస్తకంమీద సమీక్ష”

 1. @ మాధురి,
  మీలాగే మరొకరు కూడా చదవడం మొదలు పెట్టి ఇన్ని తప్పులేమిటి అని పక్క న పెట్టేశారు. ఏం చెప్పమంటారు నాకష్టాలు :(.
  తప్పులు దిద్దుకుని, మరోసారి చూసుకుని ఇ-బుక్ గా ప్రచురించడానికి వీలవుతుందేమో చూస్తాను ఒక నెలరోజులు టైమివ్వండి.

  మెచ్చుకోండి

 2. Malathi garu,
  After reading the review I was about to ask you to send me a copy by VPP because I’m at Chennai. But after reading Sujatha garu’s observation I’m in a dilemma. I simply can’t stand mistakes like that. What do I do now?

  మెచ్చుకోండి

 3. పుస్తక రచయితలు దగ్గరుండి ప్రూఫులు దిద్దించుకుంటున్నారండీ కొంతమంది! కనీసం చివర్లో ప్రింటుకు వెళ్ళేముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఆ సౌలభ్యం మీకు లేకపోవడం వల్ల ఇల్లా జరిగిందనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 4. సుజాతా, నేను వాళ్ళకి ప్రూఫ్ రీడ్ చేస్తానని చెప్పేను. ప్చ్. నిజానికి నా పుస్తకాలన్నీ అలాగే ఏడుస్తున్నాయి. అంచేత నాకు వైరాగ్యం వచ్చేసింది. అయినా డబ్బెట్టి కొంటున్న మీరందరూ చెప్పాలనుకుంటాను ఆ ప్రచురణకర్తలకి.
  నాకు మరో సందేహం. ఈ గౌరవం నాకొక్కదానికేనా, వీళ్ళు ప్రచురించే అన్ని పుస్తకాలూ ఇలాగే ఉంటున్నాయా?
  మాలతి

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఈ పుస్తకం వచ్చిందని తెలీగానే వెళ్ళి తెచ్చాను. తీరిగ్గా చదువుదామని చూద్దును కదా, బోల్డన్ని అచ్చుతప్పులు! లెక్కకు మించిన అక్షర దోషాలు! అన్వయ దోషాలు!ప్రూఫులు ఎవరూ దిద్దలేదా? బహుశా మీరు ఇక్కడ లేకపోవడం వల్ల పర్యవేక్షణ కరువై అన్ని తప్పులు వచ్చాయనుకుంటాను.

  రెండో ఎడిషన్ పడితే అప్పుడైనా తప్పుల సవరణకు మీరు పట్టుబట్టాలి మరి

  మెచ్చుకోండి

 6. ఈమద్య అమెరికాలో కాంపింగ్ అనే ఆయన ఒకడు మొన్న 21వతేదీన ప్రపంచం అంతమయిపోతుందన్నాడు. అలాగే నేను కూడా అన్నమాట 🙂

  మెచ్చుకోండి

 7. 2911 లోనా!!

  అసలు మీకు తొమ్మిది వందల ఏళ్ళ చరిత్ర ఎలా కనిపించింది? సాక్షి పత్రిక అన్నాళ్ళు నిలుస్తుందనుకుంటున్నారా? మీ కథల గురించి తొమ్మిదొందల ఏళ్ళ తరువాత మాట్లాడతారని ఎలా కనిపెట్టారు? 😛 😛 😛

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s